కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్





1. ఏ రోజున ఆంగ్ల భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు?
ఎ. ఏప్రిల్ 22
బి. ఏప్రిల్ 21
సి. ఏప్రిల్ 23
డి. ఏప్రిల్ 20

Answer: సి


2. ప్రపంచ పుస్తక & కాపీరైట్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

ఎ. ఏప్రిల్ 21
బి. ఏప్రిల్ 20
సి. ఏప్రిల్ 22
డి. ఏప్రిల్ 23

Answer: డి


3. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

ఎ. ఏప్రిల్ 26
బి. ఏప్రిల్ 24
సి. ఏప్రిల్ 25
డి. ఏప్రిల్ 27

Answer: బి


4. ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడు?

ఎ. ఏప్రిల్ 27
బి. ఏప్రిల్ 26
సి. ఏప్రిల్ 25
డి. ఏప్రిల్ 24

Answer: సి


5. అంతర్జాతీయ ప్రతినిధుల దినోత్సవాన్ని ఎప్పుడు?

ఎ. ఏప్రిల్ 23
బి. ఏప్రిల్ 26
సి. ఏప్రిల్ 25
డి. ఏప్రిల్ 24

Answer: సి


6. అంతర్జాతీయ చెర్నోబిల్ విపత్తు సంస్మరణ దినోత్సవాన్ని ఎప్పుడు పాటిపస్తారు?

ఎ. ఏప్రిల్ 26
బి. ఏప్రిల్ 27
సి. ఏప్రిల్ 24
డి. ఏప్రిల్ 25

Answer: ఎ


7. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ఎప్పుడు?

ఎ. ఏప్రిల్ 26
బి. ఏప్రిల్ 23
సి. ఏప్రిల్ 25
డి. ఏప్రిల్ 24

Answer: ఎ


8. ఏటా ప్రపంచ ఇమ్యునైజేషన్ వారాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

ఎ. ఏప్రిల్ 17 నుండి ఏప్రిల్ 23 వరకు
బి. ఏప్రిల్ 03 నుండి ఏప్రిల్ 09 వరకు
సి. ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 16 వరకు
డి. ఏప్రిల్ 24 నుండి ఏప్రిల్ 30 వరకు

Answer: డి

కరెంట్ అఫైర్స్ (నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ ( 23-29 April, 2022)




1. భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. సందీప్ శర్మ
బి. అజయ్ కుమార్ సూద్
సి. పవన్ రావత్
డి. రమేష్ సింగ్

Answer: బి


2. కోట్ డి ఐవరీ (ఐవరీ కోస్ట్) ప్రధానమంత్రిగా ఎవరు తిరిగి నియమితులయ్యారు?

ఎ. గిల్బర్ట్ హౌంగ్బో
బి. ఎమ్మా టెర్హో
సి. పాట్రిక్ ఆచి
డి. అలస్సానే ఔట్టారా

Answer: సి


3. నీతి ఆయోగ్ కొత్త వైస్-ఛైర్‌పర్సన్‌గా (ఏప్రిల్ 2022లో)ఎవరు నియమితులయ్యారు?

ఎ. జయతి ఘోష్
బి. రమేష్ చంద్
సి. అభిజీత్ బెనర్జీ
డి. సుమన్ కె బెరీ

Answer: డి


4. ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విజయం సాధించారు?

ఎ. ఫ్రాన్స్
బి. UK
సి. జర్మనీ
డి. దక్షిణాఫ్రికా

Answer: ఎ


5. UNICEF YuWaah బోర్డు కో-చైర్‌గా ఎవరు ఎన్నికయ్యారు?

ఎ. ఆయుష్ యార్ది
బి. అశ్విన్ యార్డి
సి. అరవింద్ యార్డి
డి. వివేక్ యార్డి

Answer: బి


6. రాబర్ట్ గోలోబ్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు?

ఎ. స్లోవేనియా
బి. డెన్మార్క్
సి. దక్షిణ సూడాన్
డి. స్వీడన్

Answer: ఎ


7. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?

ఎ. సి మహమ్మద్ ఫైజీ
బి. ఎపి అబ్దుల్లాకుట్టి
సి. మఫుజా ఖాతున్
డి. షేక్ జినా నబీ

Answer: బి


8. ఆదిత్య బిర్లా క్యాపిటల్ తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు?

ఎ. విశాఖ మూలే
బి. సోనియా వర్మ
సి. రణదీప్ కుమార్
డి. అజయ్ శ్రీనివాసన్

Answer: ఎ


9. 2022-23కి నాస్కామ్ చైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు?

ఎ. కృష్ణన్ రామానుజం
బి. దినేష్ పంత్
సి. రాజేష్ శర్మ
డి. పంకజ్ త్రిమూర్తి

Answer: ఎ
Previous Post Next Post