కరెంట్ అఫైర్స్ (క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్




1. రిటైర్మెంట్ ప్రకటించిన ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ ఏ దేశానికి చెందినవాడు?
ఎ. వెస్టిండీస్
బి. దక్షిణాఫ్రికా
సి. ఆస్ట్రేలియా
డి. ఇంగ్లండ్

Answer: ఎ


2. 2023 FIH పురుషుల హాకీ ప్రపంచ కప్ లోగోను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించారు?
ఎ. మహారాష్ట్ర
బి. ఒడిశా
సి. ఉత్తర ప్రదేశ్
డి. కేరళ

Answer: బి


3. విస్డెన్ అల్మానాక్ ఏ భారతీయ క్రికెటర్లను 'ఫైవ్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్' 2022గా ఎంపిక చేసింది?

ఎ. మహ్మద్ సమీ, విరాట్ కోహ్లీ
బి. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా
సి. శిఖర్ ధావన్, కుల్దీప్ యాదవ్
డి. మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా

Answer: బి


4. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏ నగరంలో ప్రారంభించారు?

ఎ. హైదరాబాద్
బి. చెన్నై
సి. కోల్‌కతా
డి. బెంగళూరు

Answer: డి


5. కర్ణాటక బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్‌కు అంబాసిడర్‌గా నియమితులైన భారతీయ క్రికెటర్?

ఎ. రాబిన్ ఉతప్ప
బి. రుతురాజ్ గైక్వాడ్
సి. దేవదత్ పడిక్కల్
డి. అంబటి రాయుడు

Answer: ఎ


6. ఇటలీలో ఫార్ములా వన్ ఎమిలియా రొమాగ్నా గ్రాండ్ ప్రీ 2022ను గెలుచుకున్న F1 రేసర్?

ఎ. చార్లెస్ లెక్లెర్క్
బి. మాక్స్ వెర్స్టాపెన్
సి. సెబాస్టియన్ వెటెల్
డి. లూయిస్ హామిల్టన్

Answer: బి


7. 2022లో సెర్బియా ఓపెన్‌లో తన మూడో టైటిల్‌ను గెలుచుకున్నది?

ఎ. ఆండ్రీ రుబ్లెవ్
బి. నోవాక్ జొకోవిచ్
సి. డానియల్ మెద్వెదేవ్
డి. అలెగ్జాండర్ జ్వెరెవ్

Answer: ఎ


8. స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు?

ఎ. సిమోన్ బైల్స్
బి. ఎలైన్ థాంప్సన్-హెరా
సి. సెరెనా విలియమ్స్
డి. నవోమి ఒసాకా

Answer: బి


9. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ 2022 పతకాల పట్టికలో భారత్ ర్యాంక్?

ఎ. 5
బి. 1
సి. 8
డి. 3

Answer: ఎ
Previous Post Next Post