Daily Current Affairs#6 AP India Current Affairs TOP Bits for Competitive Exams Edition#6
Today's Current Affairs#6 Key PointsToday's Current Affairs#6 Key Points

1.రివర్ ఫెస్టివల్ 2021ను ప్రారంభించిన రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం?
ఎ) ఉత్తరాఖండ్
బి) ఉత్తరప్రదేశ్
సి) పుదుచ్చేరి
డి) మధ్యప్రదేశ్

Answer: సి

2.ప్రభుత్వ నివేదిక ప్రకారం 2014-20లో ఆయుష్ మార్కెట్ ఎంత శాతం పెరిగి 18 బిలియన్ డాలర్లకు చేరుకుంది?
ఎ) 19%
బి) 14%
సి) 15%
డి) 17%

Answer: డి

3.MSME పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి SIDBI ఏ రాష్ట్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?

ఎ) పశ్చిం బంగా
బి) మహారాష్ట్ర
సి) తమిళనాడు
డి) ఉత్తర ప్రదేశ్

Answer: ఎ

4.ఏ సంవత్సరం వరకు సోయా మీల్‌ను కేంద్రం ఎసెన్షియల్ కమోడిటీగా ప్రకటించింది?
ఎ) ఆగస్టు 2023
బి) డిసెంబర్ 2022
సి) సెప్టెంబర్ 2022
డి) జూన్ 2022

Answer: డి

5.నీతి ఆయోగ్ ఆరోగ్య సూచికలో పెరుగుతున్న మార్పుల విషయంలో (Incremental Change) ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
ఎ) ఉత్తర ప్రదేశ్
బి) హరియాణ
సి) ఉత్తరాఖండ్
డి) బిహార్

Answer: ఎ

6.ప్రపంచ సంగీత తాన్సేన్ ఉత్సవాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహించారు?
ఎ) మధ్యప్రదేశ్
బి) ఉత్తరప్రదేశ్
సి) బిహార్
డి) ఉత్తరాఖండ్

Answer: ఎ

7.‘మీండం మంజప్పై’ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) కేరళ
బి) కర్ణాటక
సి) తెలంగాణ
డి) తమిళనాడు

Answer: డి

8.గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ 2021లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?
ఎ) మధ్యప్రదేశ్
బి) ఉత్తరప్రదేశ్
సి) మహారాష్ట్ర
డి) గుజరాత్

Answer: డి

9.ఐదేళ్ల వ్యవధిలో ఝౌళీ ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహకం- PLI స్కీమ్ కోసం ప్రభుత్వం ఎంత మొత్తాన్ని ఆమోదించింది?
ఎ) రూ. 11477 కోట్లు
బి) రూ.12567 కోట్లు
సి) రూ.11060 కోట్లు
డి) రూ.10683 కోట్లు

Answer: డి

10.స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకారం 2014-15లో 918 నుండి 2020-21 వరకు జాతీయ స్థాయిలో లింగ నిష్పత్తి(పుట్టినప్పుడు) ఎంత మెరుగుపడింది?
ఎ) 930
బి) 935
సి) 937
డి) 942

Answer: సి

11.శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అమలులో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది?
ఎ) కేరళ
బి) ఆంధ్రప్రదేశ్
సి) తెలంగాణ
డి) తమిళనాడు

Answer: సి

12.రాష్ట్ర ఆరోగ్య పథకాల ప్రయోజనాలను పర్యవేక్షించడానికి GERMIS పోర్టల్‌ను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) గుజరాత్
బి) మధ్యప్రదేశ్
సి) గోవా
డి) ఉత్తరాఖండ్

Answer: ఎ

13.ఏ స్టేషన్‌కి ‘వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్’గా పేరు పెట్టారు?
ఎ) కాన్పూర్
బి) గోరఖ్‌పూర్
సి) ముంబై
డి) ఝాన్సీ

Answer: డి

14.జాతీయ విపత్తులకు సంబంధించిన చర్యల కోసం కేంద్రం ఆరు రాష్ట్రాలకు అదనపు కేంద్ర సహాయంగా ఎంత మొత్తాన్ని ఆమోదించింది?
ఎ) రూ.6786 కోట్లు
బి) రూ.4578 కోట్లు
సి) రూ.3078 కోట్లు
డి) రూ.3063 కోట్లు

Answer: డి

15.రాజ్ కపూర్: ది మాస్టర్ ఎట్ వర్క్” పుస్తక రచయిత?
ఎ) రాహుల్ రావైల్
బి) కృష్ణ కుమార్
సి) ఆశిష్ సోని
డి) సోమనాథ్ బెనర్జీ

Answer: ఎ

16.మోటార్‌స్పోర్ట్‌కు చేసిన సేవలకు నైట్‌హుడ్‌ గౌరవం పొందినది?
ఎ) మాక్స్ వెర్స్టాపెన్
బి) సెబాస్టియన్ వెటెల్
సి) నికో రోస్‌బర్గ్
డి) లూయిస్ హామిల్టన్

Answer: డి

17.సిలికాన్ వ్యాలీకి చెందిన ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (TiE) నుండి గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు–బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను అందుకుంది?
ఎ) కుమార్ మంగళం బిర్లా
బి) ఇంద్రా నూయి
సి) కేశవ్ మౌర్య
డి) పరాస్ అగర్వాల్

Answer: ఎ

18.మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ' రివైండింగ్ ఆఫ్ ఫస్ట్ 25 ఇయర్స్ -పుస్తక రచయిత ?
ఎ) అజయ్ ప్రకాష్
బి) SS ఒబెరాయ్
సి) అరుంధతీ రాయ్
డి) సౌమ్య రాజ్

Answer: బి

19.‘గాంధీటోపీ గవర్నర్’ పుస్తక రచయిత?
జ) యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
బి) శశి థరూర్
సి) అనితా దేశాయ్
డి) విక్రమ్ సేథ్

Answer: ఎ

20."ది మాంక్ హూ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఉత్తరప్రదేశ్: హౌ యోగి ఆదిత్యనాథ్ యూపీ వాలా భయ్యా అబ్యూజ్ టు ఎ బ్యాడ్జ్ ఆఫ్ హానర్ " పుస్తక రచయిత?
ఎ) అభిషేక్ వర్మ
బి) శివమ్ దూబే
సి) తాన్యా పట్వాల్
డి) శంతను గుప్తా

Answer: డి

21.ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ద్వారా స్టీల్ సెక్టార్‌లో 2021 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ అవార్డును ఏ కంపెనీకి అందించారు?
ఎ) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
బి) నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
సి) భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్
డి) భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్

Answer: ఎ

22.ఇండియాస్ ఏన్షియంట్ లెగసీ ఆఫ్ వెల్‌నెస్ - పుస్తక రచయిత?
ఎ) రేఖా చౌదరి
బి) సుస్మితా భార్జ్వాజ్
సి) తాన్యా త్యాగి
డి) రాజకుమారి సేన్

Answer: ఎ

23.2021 ప్రాంతీయ ఆసియా-పసిఫిక్ ఉమెన్స్ ఎంపవర్‌మెంట్ ప్రిన్సిపల్స్ అవార్డుల వేడుకలో లీడర్‌షిప్ కమిట్‌మెంట్ కోసం UN ఉమెన్స్ అవార్డును గెలుచుకున్నది?
ఎ) దివ్య హెగ్డే
బి) రైమా సేన్
సి) తాన్య శర్మ
డి) తనూజా సింగ్

Answer: ఎ

24.1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్‌పై భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా 50వ విజయ్ దివస్‌ను ఎప్పుడు జరుపుకున్నారు?
ఎ) డిసెంబర్ 15
బి) డిసెంబర్ 16
సి) నవంబర్ 15
డి) నవంబర్ 16

Answer: డి

25.ఏటా డిసెంబర్ 18న జరుపుకునే ఐక్యరాజ్యసమితి ప్రపంచ అరబిక్ భాషా దినోత్సవం 2021 థీమ్?
ఎ) అరబిక్ భాష, యువత
బి) డిజిటల్ ప్రపంచం వైపు చూస్తున్నారు
సి) అరబిక్ భాష , కృత్రిమ మేధస్సు
డి) అరబిక్ భాష, నాగరికతల మధ్య వారధి

Answer: డి

26.ఐక్యరాజ్యసమితి ఏ రోజున అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది?
ఎ) డిసెంబర్ 15
బి) డిసెంబర్ 18
సి) డిసెంబర్ 12
డి) నవంబర్ 15

Answer: బి

27.స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SJFI) గౌహతిలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) ఏ వ్యక్తికి ప్రతిష్టాత్మకమైన SJFI పతకాన్ని ప్రదానం చేయాలని నిర్ణయించింది?
ఎ) అజయ్ జడేజా
బి) విరాట్ కోహ్లీ
సి) సునీల్ గవాస్కర్
డి) పార్థివ్ పటేల్

Answer: సి

28.దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (SAFF) U-18, U-19 మహిళల ఛాంపియన్‌షిప్‌లను ఏ దేశం నిర్వహిస్తుంది?
ఎ) మాల్దీవులు
బి) భారత్
సి) మలేషియా
డి) శ్రీలంక

Answer: బి

29.టైమ్స్ 2021 అథ్లెట్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు?
ఎ) రోజర్ ఫెదరర్
బి) సెబాస్టియన్ వెటెల్
సి) లూయిస్ హామిల్టన్
డి) సిమోన్ బైల్స్

Answer: డి

30.టోక్యో గేమ్స్‌లో ఆమె రికార్డు బద్దలు కొట్టిన బంగారు పతకానికి 2021 పారాలింపిక్ అవార్డ్స్‌లో "బెస్ట్ ఫిమేల్ డెబ్యూ" పురస్కారాన్ని పొందినది?
ఎ) బాబీ జార్జ్
బి) శివాని సింగ్
సి) శివంగి శ్రీవాస్తవ
డి) అవని లేఖా

Answer: డి

31.కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల +87 కేజీల విభాగంలో స్వర్ణం సాధించే మార్గంలో ఎనిమిది జాతీయ రికార్డులను సృష్టించినది?
ఎ) మధురిమా పాండే
బి) తాన్య త్యాగి
సి) లోకేష్ కుమారి
డి) పూర్ణిమ పాండే

Answer: డి

32.అమ్మన్‌లో జరిగిన 2021 ITTF హోప్స్ అండ్ ఛాలెంజ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో బాలికల సింగిల్స్ ఈవెంట్‌ విజేత?
ఎ) హంసిని మథన్
బి) లవ్‌ప్రీత్ సింగ్
సి) అనురాధ సింగ్
డి) తాన్యా పట్వాల్

Answer: ఎ

33.BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్ 2021లో మహిళల సింగిల్స్ స్వర్ణ విజేత?
ఎ) అకానే యమగుచి
బి) తాయ్ ట్జు యింగ్
సి) సైనా నెహ్వాల్
డి) దేచపోల్ పువావరనుక్రోహ్

Answer: ఎ

34.YouGov నిర్వహించిన సర్వే ప్రకారం, ప్రపంచంలోని 12వ ‘అత్యంత ఆరాధించే వ్యక్తి’గా ఎవరు ఎంపికయ్యారు?
ఎ) విరాట్ కోహ్లీ
బి) సచిన్ టెండూల్కర్
సి) సౌరవ్ గంగూలీ
డి) ఎంఎస్ ధోని

Answer: బి

35.కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2021లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది?
ఎ) 11
బి) 14
సి) 13
డి) 16

Answer: డి

36.BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన మొదటి భారతీయ పురుష షట్లర్?
ఎ) సురేష్ సింగ్
బి) లియాండర్ పేస్
సి) ముఖేష్ అగర్వాల్
డి) కిదాంబి శ్రీకాంత్

Answer: డి

37.BBC స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2021ని ఎవరు గెలుచుకున్నారు?
ఎ) ఎమ్మా రాడుకాను
బి) జెన్ బీట్
సి) ఆడమ్ రిలే
డి) చార్లెస్ బ్రిక్స్

Answer: ఎ

38. మార్చి 2021 వరకు సుకన్య సమృద్ధి యోజన ప్రచారం కింద ఎన్ని గ్రామాలను సంపూర్ణ సుకన్య గ్రామంగా ప్రకటించారు?
ఎ) 15700
బి) 15628
సి) 17890
డి) 19535

Answer: డి

39. తదుపరి సెషన్ నుండి ప్రాథమిక పాఠశాలల్లో ‘హ్యాపీనెస్ కరికులమ్’ను ప్రారంభించనున్న రాష్ట్రం?
ఎ) తెలంగాణ
బి) ఉత్తరప్రదేశ్
సి) మధ్యప్రదేశ్
డి) తెలంగాణ

Answer: బి

40. మహానదిపై రాష్ట్రంలోని అతి పొడవైన వంతెన ‘టి-సేతు’ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
ఎ) ఒడిశా
బి) మధ్యప్రదేశ్
సి) ఆంధ్రప్రదేశ్
డి) తెలంగాణ

Answer: ఎ

41. దేశవ్యాప్తంగా ఎన్ని గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించి, సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది?
ఎ) 21
బి) 25
సి) 17
డి) 15

Answer: ఎ

42. భారతదేశంలోని మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ ప్రాజెక్ట్‌లను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?
ఎ) ఉత్తర ప్రదేశ్
బి) ఆంధ్రప్రదేశ్
సి) ఉత్తరాఖండ్
డి) బిహార్

Answer: బి

43. 500 మెగావాట్ల సోలార్ పార్క్‌ను నిర్మించేందుకు రేస్ పవర్ ఇన్‌ఫ్రా ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది?
ఎ) బిహార్
బి) హరియాణ
సి) రాజస్థాన్
డి) ఉత్తర ప్రదేశ్

Answer: సి


44. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఖేల్ నర్సరీ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) హరియాణ
బి) జమ్ము, కశ్మీర్
సి) హిమాచల్ ప్రదేశ్
డి) ఉత్తర ప్రదేశ్

Answer: ఎ


45. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏ నగరంలో సైన్య ధామ్‌కు శంకుస్థాపన చేశారు?
ఎ) న్యూఢిల్లీ
బి) లక్నో
సి) డెహ్రాడూన్
డి) సిమ్లా

Answer: సి

46. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత విజయ స్వర్ణోత్సవానికి గుర్తుగా ఇండియా పోస్ట్ స్పెషల్ డే కవర్, స్మారక స్టాంపును న్యూ ఢిల్లీలో ఎవరు ఆవిష్కరించారు?

ఎ) స్మృతి ఇరానీ
బి) నరేంద్ర మోదీ
సి) అమిత్ షా
డి) రాజ్‌నాథ్ సింగ్

Answer: డి

47. దేశీయ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ పరిశ్రమ, సామర్థ్యాలను ఏకీకృతం చేయడానికి ప్రభుత్వం ఎన్ని ప్లాస్టిక్ పార్కులకు ఆమోదం తెలిపింది?
ఎ) 20
బి) 15
సి) 12
డి) 10

Answer: డి

48. NGOలు, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఎన్ని సైనిక్ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదించింది?
ఎ) 150
బి) 120
సి) 100
డి) 110

Answer: సి

49. మహిళల చట్టబద్ధమైన వివాహ వయస్సును 18 ఏళ్ల నుంచి ఏ వయస్సుకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది?
ఎ) 21
బి) 23
సి) 22
డి) 25

Answer: ఎ

50. ఏ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యాక్షన్ టు హార్నెస్సింగ్ యాస్పిరేషన్ ఆఫ్ యూత్ (SAHAY) పథకాన్ని ప్రారంభించింది?
ఎ) జార్ఖండ్
బి) మధ్యప్రదేశ్
సి) ఉత్తరాఖండ్
డి) ఉత్తర ప్రదేశ్

Answer: ఎ


Post a Comment

Previous Post Next Post