Union Public Service Commission (UPSC) has invited applications for recruitment to the posts of Statistical Officer Planning Department, Government of National Capital Territory of Delhi & Superintendent (printing) Legislative Department Ministry of Law & Justice . UPSC invites applications for recruitment of 35 Statistical Officers in various departments.

UPSC Recruitment 2020 36 Statistical Officers Recruitment

యూపీఎస్సీ-36 ఖాళీలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వ - శాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 36 పోస్టులు
ఖాళీలు: సూపరింటెండెంట్ (ప్రింటింగ్)-01
స్టాటిస్టికల్ ఆఫీసర్ (ప్లానింగ్/ స్టాటిస్టిక్స్)-35.

అర్హత: పోస్టును అనుసరించి : ఏదైనా డిగ్రీ సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా,

దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తుకు చివరి తేది: డిసెంబరు 17, 2020,
వెబ్ సైట్:  https://www.upsc.gov.in/
Previous Post Next Post