CDTL Hyderabad 9 Vacancies Recruitment Notification Central Drug Testing Laboratory

 CDTL Hyderabad 9 Vacancies Recruitment Notification Central Drug Testing Laboratory

సీడీటీఎల్, హైదరాబాద్ లో పోస్టులు భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షే మ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లో ని సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ (సీడీటీఎల్).... ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: బెంచ్ కెమిస్ట్-06, ల్యాబ్ అసిస్టెంట్-02, ఆఫీస్ అసిస్టెంట్-01.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి /ఇంటర్మీడియెట్/డిగ్రీ, బీ ఫార్మసీ /ఎం ఫార్మసీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగు తుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి..
దరఖాస్తులకు చివరి తేది: 14.12.2020

వెబ్ సైట్: https://cdsco.gov.in

Post a Comment

Previous Post Next Post