Department of Atomic Energy Recruitment 2020. 74 Posts Recruitment Department of Atomic Energy Steno Gr II, III, UDC, Jr Purchase Asst, Jr Store Keeper – 74 Posts Matriculation, Diploma (Engg), Degree (Releant Disciplines).

Department of Atomic Energy recruitment 2020



డీఏఈ,  ముంబయిలోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి (డీఏఈ) చెందిన - డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్(డీపీఎస్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 74 పోస్టులు
ఖాళీలు: స్టెనోగ్రాఫర్-06, యూడీసీ-05.  జూనియర్ స్టోర్ కీపర్-63.
అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత / సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్/ డిప్లొమా ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్..
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్,  స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ ఆధారంగా,

దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబరు 27, 2020,
Application Download Click Here
వెబ్ సైట్: http://www.dae.gov.in/

Post a Comment

Previous Post Next Post