UPSC Health Vacancies 35 Posts Recruitment 2020 Qualification Nursing Diploma to MBBS. UPSC Invites applications for various Health Department posts including Public Health Assistant, Asst Professor, Medical Officer, Staff Nurse, Assistant Director in various departments. 

UPSC Health Vacancies 35 Posts Recruitment 2020 Qualification Inter to MBBS

యూపీఎస్సీ - పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ UPSC. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 35 పోస్టులు ఉన్నాయి.

ఖాళీల వివరాలు :
పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ 17, SC-01,ST-02,OBC-04,UR-10,
అసిస్టెంట్ ప్రొఫెసర్ 1, ST-01,
మెడికల్ ఆఫీసర్ 2, SC-01,UR-01,
స్టాఫ్ నర్సు 2, SC-01,UR-01,
అసిస్టెంట్ డైరెక్టర్ 13,.SC-01,ST-01,OBC-02,EWS-01,UR-08

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్ + డిప్లొమా / సర్టిఫికెట్ (జీఎస్ఎం) / డిగ్రీ (నర్సింగ్, మాస్టర్స్ డిగ్రీ (నర్సింగ్, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.

ఎంపిక: రిక్రూట్‌మెంట్ టెస్ట్ / ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
చివరి తేదీ: డిసెంబరు 3

Download Notification: https://www.upsc.gov.in/sites/default/files/Advt-No-14-2020-Engl.pdf

వెబ్ సైట్: https://www.upsc.gov.in/

Post a Comment

Previous Post Next Post