C-DAC Center for Development of Advancement Computing invites applications for filling of 20 various technical Posts in recruitment 2020.C-DAC Mumbai invites online applications for the posts of Project Managers/Project Engineers purely on contractual basis for various projects. 

C-DAC Technical Posts Recruitment 2020


సీ-డ్యాక్ లో టెక్నికల్ పోస్టులు . భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం ఖాళీలు: 20 పోస్టులు
ఖాళీలు: ప్రాజెక్ట్ ఇంజినీర్-19, ప్రాజెక్ట్ మేనేజర్-01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ ఎంసీఏ/ తత్సమాన ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా,
దరఖాస్తు విధానం: ఆన్లైన్. దరఖాస్తుకు
దరఖాస్తు  రుసుము 500/-
చివరి తేది: డిసెంబరు 08, 2020.
వెబ్ సైట్: https://www.cdac.in
Previous Post Next Post