MOEF Recruitment 2020 - Ministry of Environment Forest. విజయవాడలోని భారత పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖకార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టులు భర్తీ చేయనుంది. 

MOEF Recruitment 2020 - Ministry of Environment Forest

ఖాళీలు: 7

ఉద్యోగాలు:
సీ, డీ గ్రేడ్ సైంటిస్టులు 2,
రీసెర్చ్ ఆఫీ సర్ 1,
టెక్నికల్ ఆఫీసర్ 1,
ఎల్‌డీసీ 1, లీగల్ అసి స్టెంట్ 1,
ఎంటీఎస్1
అర్హత: ఉద్యోగాన్ని అనుసరించి పీజీ (నేచురల్ సైన్స్ | అగ్రికల్చరల్ సైన్స్ | ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ / ఎర్త్ సైన్సెస్/బోటనీ/జువాలజీ/ కెమిస్ట్రీ/ బయోకెమిస్ట్రీ | స్టాటిస్టిక్స్ | ఆపరేషన్స్ రీసెర్చ్ / ఫారెస్ట్రీ / ఎకనా మిక్స్ / కామర్స్ / మేథమెటిక్స్), బీఈ / బీటెక్, ఎంబీ బీఎస్, పీహెచ్ డీ, పీజీ డిప్లొమా (ఫారెస్ట్ మేనేజ్ మెంట్), ఇంటర్, పదోతరగతి పూర్తిచేసి ఉండాలి.

ఎంపిక: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 26
ఈమెయిల్: igsouthntca@nic.in
వెబ్ సైట్ moef.nic.in

Post a Comment

Previous Post Next Post