Applications are invited for different roles in A.P.Markfed Regional Sales Manager Area Sales Manager
Operations Manager Executive - Administration Recruitment Notification 2020
Interested candidates need to mail their resume in the prescribed format to hrd.apmarkfed@yahoo.com. Shortlisted candidates will be intimated via email and through phone

 


AP Markfed Managers Recruitment Notification 2020

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (ఏపీ మార్క్ ఫెడ్) ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఉద్యోగాలు: రీజనల్ సేల్స్ మేనేజర్, ఏరియా సేల్స్ మేనేజర్, అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్, ఆపరేషన్స్ మేనే జర్ (ప్రొక్యూర్మెంట్)

అర్హత:
ఆపరేషన్స్ మేనేజర్ పోస్టుకు బీటెక్ లేదా బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూ టివ్ పోస్టుకు హోటల్ మేనేజ్ మెంట్ డిగ్రీ ఉండాలి.
రీజనల్ సేల్స్ ఏరియా సేల్స్ మేనేజర్లకు డిగ్రీ ఉత్తీర్ణత అవసరం.

ఈమెయిల్ దరఖాస్తుకు గడువు: నవంబరు 25
ఈమెయిల్: hrd.apmarkfed@yahoo.com
వెబ్ సైట్: http://apmarkfed.in
డౌన్లోడ్ అప్లికేషన్ : http://apmarkfed.in/images/stories/Application_form.docx


Previous Post Next Post