National BioDiversity Authority NBA Young Professionals Recruitment Notification 2020. Applications are invited Online from eligible Candidates for National BioDiversity Authority NBA Young Professionals Recruitment. Details in Telugu are given below. 


 

National BioDiversity Authority NBA Young Professionals Recruitment Notification 2020

 ఎన్ బీఏ లో యంగ్  ప్రొఫెషనల్స్
భారత ప్రభుత్వానికి చెందిన చెన్నైలోని నేషనల్ బయోడైవర్సిటీ అధారిటీ (ఎన్‌బీఏ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

యంగ్ ప్రొఫెషనల్ మొత్తం ఖాళీలు: 29

విభాగాలు: సైంటిఫిక్, లీగల్. అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ డేటాబేస్ మేనేజ్ మెంట్, అకౌంట్స్, 

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణత. అనుభవం. 

ఎంపిక విధానం: ఆన్ లైన్టెస్ట్ (ఎంసీక్యూ, షార్ట్ ఎస్సే) ఇంటర్వ్యూ ఆధారంగా, 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 21, 2020. 

వెబ్ సైట్: http://nbaindia.org

Previous Post Next Post