ILBS Associate Professor, Asst Professor, Reader Lecturer Recruitment 2020. Institute of Liver and Biliary Sciences (ILBS) is inviting applications for recruitment Associate Professor, Asst Professor, Reader, Lecturer.

 ILBS Associate Professor, Asst Professor, Reader Lecturer Recruitment 2020

ఐఎల్ బీఎస్లో ఫ్యాకల్టీ పోస్టులు భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెస్ (ఐఎల్ బీఎస్)... ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 29

పోస్టుల వివరాలు: అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, రీడర్, లెక్చరర్, సీనియర్ రెసిడెంట్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లలో ఎంబీబీఎస్, డీఎన్‌బీ, ఎండీ/ఎంఎస్, డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి..

ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 02.12.2020

వెబ్ సైట్: https://www.ilbs.in

Previous Post Next Post