Singareni Collieries Educational society Teachers Non Teaching Staff Recruitment 2020. The Singareni Collieries Educational Society invites applications from eligible candidates for recruitment of Teaching Staff, Non Teaching Staff and Class-IV Jobs in 2020. Details of the Jobs given below. Total Vacancies 78

 Singareni Collieries Educational society Teachers Non Teaching Staff Recruitment 2020

సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ తెలంగాణ (భద్రాద్రి కొత్తగూడెం)లోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆద్వర్యంలో నడుస్తున్న సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ
(ఎస్సీఈఎస్ ఒప్పంద ప్రాతిపదికన సంబంధిత పాఠశాలలు, కళాశాలల్లో కింది పోస్టుల భర్తీ దరఖాస్తులు కోరుతోంది.

 
మొత్తం ఖాళీలు: 78 పోస్టులు
ఖాళీలు: టీచింగ్ స్టాఫ్-44,
నాన్ టీచింగ్ స్టాప్-19,
క్లాస్-4 ఎంప్లాయీస్-15.


అర్హత: పదోతరగతి (క్లాస్-4),
సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత,  బీఈడీ, ఎంఫిల్/ పీహెచ్డీ అండ్ నెట్/ ఫ్లాట్ అర్హత, అనుభవం.

వయసు: 01.07.2020 నాటికి 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: టెస్ట్/ డెమో కమ్ ఇంటర్వ్యూ ఆధారంగా,
దరఖాస్తు విధానం: ఆన్లైన్. 

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 07, 2020 


చిరునామా: సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ,
భద్రాద్రి కొత్తగూడెం-507101 తెలంగాణ.
వెబ్ సైట్: http://sces.co.in/

Previous Post Next Post