Indian Coast Guard NAVIC Recruitment 2020 - 50 Naviks Posts in ICG Indian coast guard recruitment 2020 Navic Indian coast guard posts in Indian coast_ Indian coast guard recruitment 2020

ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్ ఇండియన్ కోస్ట్ గార్డు నావిక్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫి కేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
కుక్, స్టీవార్డ్ విభాగాల్లో మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి.

Indian Coast Guard NAVIC Recruitment 2020 - 50 Naviks Posts in ICG  Indian coast guard recruitment 2020

ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్ ఇండియన్ కోస్ట్ గార్డు నావిక్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

కుక్, స్టీవార్డ్ విభాగాల్లో మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి. 

అర్హత: పదో తరగతి

ఉత్తీర్ణత. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పని సరి.
పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.

వయసు: 2021 ఏప్రిల్ 1 నాటికి 18 - 22 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్లైన్

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబరు 30

చివరి తేదీ: డిసెంబరు 12
వెబ్ సైట్: joinindiancoastguard.gov.in
Previous Post Next Post