DRDO NMRL 30 Apprentice Posts Recruitment 2020. Govt of India Defence Ministry Thane DRDO Naval Materials Research Laboratory Notification for Apprentice Recruitment

DRDO NMRL 30 Apprentice Posts Recruitment 2020

డీఆర్‌డీఓ - ఎన్ ఎమ్ ఆర్ఎల్ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన థానేలోని డీఆర్‌డీఓ నావల్ మెటీరియల్స్ రిసెర్చ్ ల్యాబొరేటీరీ (ఎఎంఆర్ఎల్) కింది ఆప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం ఖాళీలు: 30 
విభాగాల వారీగా ఖాళీలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-08, 
డిప్లొమా అప్రెంటిస్-06, 
ఐటీఐ ఆప్రెంటిస్-12, 
10+2 ఆప్రెంటిస్-04. 
సబ్జెక్టులు: కెమిస్ట్రీ, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, పెయింట్ టెక్నాలజీ, ఫిట్టర్, వెల్డర్ తదితరాలు. 

అర్హత: అప్రెంటిస్ కేటగిరిని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఏ/ బీకాం ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ప్రాతిపదికన.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్ (21-27 నవంబరు)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోపు 

వెబ్ సైట్: https://www.drdo.gov.in/
Previous Post Next Post