India Security Press 42 Posts Recruitment 2020 Notification. Recruitment for Welfare Officer, Junior Draughtsman, Supervisor Posts details are given Below

India Security Press 42 Posts Recruitment 2020 Notification

ఇండియా సెక్యూరిటీ ప్రెస్ భారత ప్రభుత్వ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్పీఎంసీఐఎల్)కి చెందిన ఇండియా సెక్యూరిటీ ప్రెస్ (నాసిక్ రోడ్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 42 పోస్టులు

ఖాళీలు: వెల్ఫేర్ ఆఫీసర్-01, జూనియర్ డ్రాఫ్ట్ మెన్-01, సూపర్‌వైజర్ (టెక్నికల్ ఆపరేషన్స్)-40.

అర్హత: పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా/ డిగ్రీ సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా.. ఇంజినీరింగ్, బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్ ఉత్తీర్ణత, అనుభవం.)

ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా,

దరఖాస్తు విధానం: ఆన్లైన్.

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 21, 2020,

వెబ్ సైట్: https://ispnasik.spmcil.com/Interface/Home.aspx

Post a Comment

Previous Post Next Post