ITI Limited, the Country’s premier Telecom Company, is all set to take telecom and IT to greater and unexplored realms. The Company is looking for dynamic and result oriented professionals. Professionals ready to take up the challenge and meeting the requirements are advised to visit the site regularly. The Company is looking for ENGINEERING DIPLOMA HOLDERS in Category E pay-scale on Tenure basis for a period of 05 years with provision for absorption in the regular rolls of the Company subject to the organization requirement & performance of the employee. DIPLOMA ENGINEER

ITI Limited 10 Diploma Engineers Recruitment 2020

ఐటీఐ లిమిటెడ్ ఉద్యోగాలు భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాయ్ బరేలీ (యూపీ) లోని ఐటీఐ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: డిప్లొమా ఇంజనీర్లు (మెకానికల్-06, ఎలక్ట్రికల్-03, ఎలక్ట్రానిక్స్-01).


అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ఇంజనీరింగ్ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 08.12.2020
Download Notification - Click Here
వెబ్ సైట్: https://www.itiltd.in

Post a Comment

Previous Post Next Post