INDIAN ARMY TECHICAL ENTRY SCHEME 2021


ఇండియన్ ఆర్మీ-10+2
టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ఇండియన్ ఆర్మీ.. 

జనవరి 2022లో ప్రారం భమయ్యే 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్-46వ కోర్సుకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్ల శిక్షణ తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్లో ఆఫీసర్లుగా నియమిస్తారు. 

 మొత్తం పోస్టుల సంఖ్య: 90

 అర్హత: 
కనీసం 60 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాడ్స్ సబ్జెక్టు లతో ఇంటర్మీడి యట్ /తత్స మాన ఉత్తీర్ణులవ్వాలి.
జేఈఈ (మెయిన్) 20 21 పరీక్షకు హాజరై ఉండాలి. 
నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వయసు: 16 1/2 నుంచి 19 1/2 సంవత్స రాల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: 
షార్జి అయిన అభ్యర్థు లను ఎస్ఎ్బ ఇంటర్వ్యూకు పిలుస్తారు. 
ఈ ఇంటర్వ్యూను 5 రోజులపాటు నిర్వహిస్తారు. 
ఇందులో స్టేజ్-1, స్టేజ్-2 విభాగాలు ఉంటాయి. 
స్టేజ్-1 టెస్ట్ ఒక రోజు మాత్రమే ఉంటుంది. స్టేజ్-1లో అర్హత సాధించని అభ్య రులు అదే రోజు వెనుదిరగాల్సి ఉంటుంది. 
స్టేజ్-1లో ప్రతిభ చూపిన వారికి స్టేజ్ 2 ప్రక్రియ కొనసాగిస్తారు. 

ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు: డిసెంబర్ 2021 నుంచి ప్రారంభం 
 
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 08.11.2021 

వెబ్ సైట్: www.joinindianarmy.nic.in




Previous Post Next Post