విశాఖ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా 380 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్.


విశాఖ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా 380 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్

విశాఖ: 380 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విశాఖ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 380 అంగన్వాడీ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఐసీడీఎస్ పీడీ సీతామహాలక్ష్మి తెలిపారు. మరో 35 అంగన్వాడీ సూపర్ వైజర్ పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 4,952 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయని, వాటిలో 1,770 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. ఈ ఏడాది 686 భవనాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు.

Post a Comment

Previous Post Next Post