Security Printing Press, Hyderabad (T.S.) invites applications from eligible candidates for filling up following vacant posts at S-1/A-1 level and B-3 level, having all India transfer/posting liability.

సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాదు Security Printing Press, Hyderabad Recruitment

హైదరాబాదు లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగాల భర్తీ కి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: సూపర్వైజర్లు, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్
విభాగాలు: ప్రింటింగ్, టెక్నికల్ కంట్రోల్, ఐటీ, ఓఎల్, హిందీ.

అర్హతలు:
సూపర్వైజర్(ప్రింటింగ్): డిప్లొమా(ప్రింటింగ్ టెక్నాలజీ) /బీటెక్/బీఈ / బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులు కావాలి.
వయసు: 30 ఏళ్లు . 18 years to 30 years Candidates should have born between 02.01.1991 to 01.01.2003 (both days Inclusive) సూపర్వైజర్ (టెక్నికల్ కంట్రోల్) : డిప్లొమా (ప్రింటింగ్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ /కంప్యూటర్/ఐటీ)/బీటెక్/బీఈ/ బీఎస్సీ (మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ /కంప్యూటర్/ఐటీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.

సూపర్వైజర్(ఐటీ): డిప్లొమా, బీటెక్/బీఈ (కంప్యూటర్ సైన్స్/ఐటీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.

సూపర్వైజర్(ఓఎల్): మాస్టర్స్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) ఉత్తీర్ణులవ్వాలి. హిందీ (ఇంగ్లిష్ ట్రాన్స్ఫషన్లో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 10.04.2021 

Examination Fee:
Rs.600/-(excluding GST) for candidates belonging to General, EWS and OBC Categories.
Candidates belonging to SC/ST and PWD are exempted from payment of application fee. However the candidates belonging to SC/ST and PWD are required to pay only Rs.200/- towards Intimation charges (excluding GST).

Applicants are advised to apply online in the proforma given in the advertisement between 15.03.2021 to 10.04.2021 only through the Company's website at: http://spphyderabad.spmcil.com under the page "Discover SPMCIL" and go to CAREERS page. Applicants may apply after carefully going through all the instructions given in this advertisement. No other means/mode of application will be accepted

వెబ్ సైట్:  https://spphyderabad.spmcil.com

Previous Post Next Post