Modern Coach Factory Raebareli 110 Apprentice Recruitment 2020. Online applications are invited from Modern Coach Factory Raebarelli, UP for 110 Apprentice Vacancies. Details are given below.



Modern Coach Factory Raebareli 110 Apprentice Recruitment 2020

మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ (రాయ్ బరేలీ, ఉత్తర్ ప్రదేశ్) వివిధ ట్రేడ్ అప్రెంటీసుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: 110
ట్రేడ్ వారీగా ఖాళీలు: ఫిట్టర్ 55, ఎలక్ట్రిషియన్ 35, వెల్లర్ 20

అర్హత: డిసెంబరు 1 నాటికి కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ కోర్సు పూర్తిచేసి ఉండాలి.
వయసు: డిసెంబరు 1 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉండాలి
ఎంపిక: అకడమిక్ ప్రతిభ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 1 (01/12/2020 12.00)
వెబ్ సైట్: mcfrecruitment.in
Previous Post Next Post