Job Mela at AVANTHI Colleges Tagarapuvalasa on 23rd Nov - 600 Vacancies. APSSDC conducting Job Mela at Avanthi Educational Institutes Tagarapuvalasa on 23 rd Nov 2020.

Avanthi-APSSDC JOB fair registration form @23rd Nov 2020. 

JOB Fair -2020 Organised by APSSDC-Avanthi group of colleges on 23rd NOV 2020 at Avanthi Engg. college, Tagarapuvalasa, Visakhapatnam. All the Eligible students are instruct to registered in following link.

 Job Mela at AVANTHI Colleges Tagarapuvalasa on 23rd Nov - 600 Vacancies

ఈ నెల 23 న తగారపు వలసలోని అవంతి విద్యా సంస్థలో నిరుద్యోగులకు జాబ్ మేళా.
నిరుద్యోగులైన యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 23 తేదిన తగారపు వలసలోని అవంతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ జాబ్ మేళా ద్వారా వివిధ ప్రైవేట్ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.
 

కరోన వలన నిరుద్యోగులు చాలా కష్టలు పడుతున్నారు. వీరి కష్టాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ప్రముఖ ప్రైవేటు సంస్థలో ఉద్యోగాలకు సంబందించి జాబ్ మేళాను తగరపువాలస లోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

హెటోరో డ్రగ్స్, అపోలో ఫార్మసీ,శ్రేష్ఠ హెచ్ ఆర్ సర్వీసెస్, హెచ్ డి ఎఫ్ సి , సి ఈ యస్ లిమిటడ్, ఆరుశు టెక్నాలజీస్, పలు ప్రఖ్యాత కంపెనీ లు నిర్వహించే జాబ్ మేళా లో పాల్గొంటున్నాయి. మొత్తం ఖాళీలు దాదాపుగా 600 పైగా ఉద్యోగులను తీసుకోనున్నారు.
డిగ్రీ, పీజీ, ఫార్మసీ,డిప్లమో, ఎంబీఏ, బిటెక్, ఎంటెక్, ఎంఎస్సి, అర్హత కలిగిన అభ్యర్దులు జాబ్ మేళా కు హాజరుకావొచ్చు. ఎలాంటి ఫిజు చెల్లించాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్స్ తీసుకొని నేరుగా జాబ్ మేళా కు హాజరుకావొచ్చు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు 23న జరిగే జాబ్ మేళా కి హాజరుకావచ్చు.


Click Here to Register - https://forms.gle/rKpPMrNBKNoTD9xm9


పైన పేర్కొన్న లింక్ ద్వారా అభ్యర్దులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.


నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని జాబ్ మేళా నిర్వాహకులు టి.శ్రీనివాసరావు కోరారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్దులు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి ,హైద్రాబాద్, పలు ప్రాంతాల్లో
ఉన్న కంపెనీలలో చేరవచ్చు.

ఉద్యోగాన్ని బట్టి ఆయా కంపెనీలలో నెలకు 8 వేల నుంచి 30 వేల వరకు జీతాలు పొందవచ్చు.మరింత సమాచారం కోసం సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు
9848438254,

9010023033,
9866664636.
APSSDC -TOLL FREE : 18004252422.

Previous Post Next Post