ANGRAU Anakapalli Teaching Faculty Recruitment 2020 Notification. ఆచార్య ఎన్.జి.రంగా ఆగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని అనకాపల్లి అగ్రికల్చరల్ పాలిటె క్నిక్ బోధనా సిబ్బంది నియామకానికి ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది

ANGRAU Anakapalli Teaching Faculty Recruitment 2020 Notification

అనకాపల్లిలో బోధనా సిబ్బంది
ఆచార్య ఎన్.జి.రంగా ఆగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని అనకాపల్లి అగ్రికల్చరల్ పాలిటె క్నిక్ బోధనా సిబ్బంది నియామకానికి ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

ఖాళీలు: 6
ఉద్యోగాలు: టీచింగ్ అసోసియేట్ = 1, టీచింగ్ అసిస్టెంట్ = 5

అర్హత:
అసోసియేటకు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ లో బీటెక్, ఎంటెక్ పూర్తిచేసి ఉండాలి.
అసిస్టెంట్కు బీటెక్ ఉత్తీర్ణత చాలు.

వేతనం: అసోసియేట్‌కు రూ.27,000; అసిస్టెంట్‌కు రూ.23,000

ఇంటర్వ్యూ తేదీ: నవంబరు 28

ఈ మెయిల్ దరఖాస్తు తేదీ: నవంబరు 28

ఈ మెయిల్: agengg.akp@gmail.com
వెబ్ సైట్: angrau.ac.in

Post a Comment

Previous Post Next Post