Online applications are invited for the 42 Scientist 'E' (Medical), 01 Scientist 'E' (Non Medical), 16 Scientist 'D' (Medical) and 06 Scientist 'D' (Non Medical) : Apply at https://recruit.icmr.org.in/  ఐసీఎంఆర్ లో సైంటిస్ట్ పోస్టులు

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 


మొత్తం పోస్టుల సంఖ్య: 65 పోస్టుల వివరాలు: సైంటిస్ట్ ఈ-48, సైంటిస్ట్ డీ-22.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, పీహెచ్డీ, ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/తత్సమాన ఉత్తీర్ణత, టీచింగ్/పరిశోధన అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్ స్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 08.12.2020

వెబ్ సైట్: https://main.icmr.nic.in
Previous Post Next Post