Medical Officers in ONCG Rajahmundry Recruitment Notification 2020 ఓఎన్‌జేసీ -రాజమండ్రిలో మెడికల్ ఆఫీసర్లు 

Medical Officers in ONCG Rajahmundry Recruitment Notification 2020

ఓఎన్జేసీ -రాజమండ్రిలో మెడికల్ ఆఫీసర్లు

ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్న కంపెనీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జేసీ), రాజమం డ్రిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 88 , 

పోస్టుల వివరాలు: ఫీల్డ్ డ్యూటీ ఆఫీసర్, జనరల్ డ్యూటీ ఆఫీసర్, జీడీ ఎంఓ, మెడికల్ ఆఫీసర్-ఓహెచ్. 

అర్హత: బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ(ఎంబీబీఎస్)

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 21.11.2020 

వెబ్ సైట్: https://www.ongcindia.com/wps/wcm/connect/en/home/

Post a Comment

Previous Post Next Post