'HAL' recruitment 2020 - 17 technical posts notification 
‘హాల్'లో ఖాళీలు

 'HAL' recruitment 2020 - 17 technical posts notification 

బెంగళూరు కాంప్లెక్స్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్)కి చెందిన ఎల్‌సీఏ తేజస్ విభాగం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 17 పోస్టులు ఉన్నాయి. 

ఖాళీల వివరాలు: ఫిట్టర్ 12, ఎయిర్ ఫ్రేమ్ ఫిట్టర్ 4, సెక్యూరిటీ గార్డ్ 1

 అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, సంబంధిత ట్రేడు / సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా(ఇంజనీరింగ్) ఉత్తీర్ణ తతో పాటు అనుభవం ఉండాలి.

 వయసు: 202 ఆగస్టు 1 నాటికి 28 ఏళ్లు మించకూడదు

ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్(సెక్యూరిటీ గార్డ్), అనుభవం ఆధారంగా దరఖాస్తు విధానం: ఆన్లైన్ చివరి తేదీ: డిసెంబరు

వెబ్ సైట్: https://halindia.co.in/

Previous Post Next Post