Staff Selection Commission (SSC) has released notification for Central Police Organisation (CPO) examination for recruitment to 4,300 sub-inspector posts in Delhi Police and Central Armed Police Forces. Candidates who want to appear in the exam can go to ssc.nic.in and find more details. Sub-Inspector in Delhi Police and Central Armed Police Forces
Examination, 2022 Delhi Police and Central Armed Police Forces Recruitment 2022 for 4300 Sub Inspector Vacancies APPLY Online at ssc.nic.in

SSC CPO Recruitment 2022 Delhi Police and CAPF  4300 SI Posts 


SSC CPO Recruitment 2022 Out: The Staff Selection Commission has released the official Notification for the SSC CPO recruitment 2022 on the official website ssc.nic.in to recruit candidates in various central government police forces which include Delhi Police and CAPFs. The SSC CPO is a prestigious national-level exam that is held every year. The SSC CPO exam is responsible for the recruitment of passionate individuals for 4300 Vacancies for Sub Inspector in Delhi Police, Sub Inspector in CAPFs, Assistant Sub Inspector in CISF, Inspector posts, and Sub Inspector Posts. The online registration window for SSC CPO Recruitment 2022 has been opened and the last date to submit the application form is 30th August 2022. This article informs you about the latest updates for SSC CPO 2022 recruitment process such as notification date, vacancy, notification PDF, selection process, etc.

SSC CPO 2022- Overview

The online registration for SSC CPO 2022 has been started and ends on 30th August 2022 and is responsible for the recruitment of passionate individuals to the positions of Inspector, Sub Inspector and more in the Indian Police department working under the Government of India. The SSC CPO Recruitment 2022 details have been tabulated below. Go through the overview table for the recruitment highlights.

SSC CPO Recruitment 2022 – Overview
Conducting Body Staff Selection Commission (SSC)
Post Name Sub Inspector in Delhi Police, Sub Inspector in CAPFs, Assistant Sub Inspector in CISF
Vacancies 4300
Category Govt Jobs
Apply Online start date 10th August 2022
Last Date to Apply Online 30th August 2022(11:00 pm)
Mode of Apply Online
Exam Level National
SSC CPO 2022 Admit Card Release Date To be notified
SSC CPO 2022 Exam Date November 2022
Selection Process
  1. Paper-I
  2. Paper-II
Job Location Delhi
Official Website ssc.nic.in

SSC CAPF Delhi Police SI Recruitment 2022 Vacancy Details

Sub-Inspector (Exe.) in Delhi Police-Male - 228
Sub-Inspector (Exe.) in Delhi Police-Female - 112
Sub-Inspector (GD) in CAPFs - 3960
Sub Inspector (Exe.) in Delhi Police- Male
Details UR EWS OBC SC ST Total
Open 79 42 24 12 23 180
Ex-Servicemen 06 03 02 02 00 13
Ex-Servicemen (Special Category) 06 03 01 02 00 12
Departmental Candidates 12 06 03 02 00 23
Total 103 54 30 18 23 228
Sub Inspector (Exe.) in Delhi Police- Female
Open 51 27 15 08 11 112
Sub Inspector in Central Armed Police Forces (CAPF)
CAPFs UR EWS OBC SC ST Total Grand Total ESM
BSF (Male) 133 20 104 58 21 336 353 35
BSF (Female) 07 01 05 03 01 17
CISF (Male) 33 07 21 11 05 77 86 09
CISF (Female) 04 01 02 01 01 09
CRPF (Male) 1217 301 812 450 226 3006 3112 311
CRPF (Female) 43 10 29 16 08 106
ITBP (Male) 66 14 51 22 09 162 191 19
ITBP (Female) 12 02 09 04 02 29
SSB (Male) 65 21 56 44 24 210 218 21
SSB(Female) 03 00 01 02 02 08
Total (Male) 1514 363 1044 585 285 3791 3960 395
Total (Female) 69 14 46 26 14 169

SSC CPO Recruitment 2022 Important Dates

SSC CPO 2022 
Events Dates
SSC CPO 2022 Notification Release Date 10th August 2022
SSC CPO 2022 Apply Online Start Date 10th August 2022
SSC CPO 2022 Apply Online Last Date 30th August 2022(11:00 pm)
Last date for making fee payment (Online) 31st August 2022(11:00 pm)
Last date for making fee payment (Offline) 31st August 2022(11:00 pm)
Date of ‘Window for Application Form Correction’ (Source thelocalhub.in website) and online payment of Correction Charges 1st September 2022
SSC CPO Tier 1 Admit Card 2022 To be notified
SSC CPO Paper-I Exam Date November 2022

SSC CPO Recruitment 2022 Eligibility Criteria - Educational Qualification

Educational Qualification:

  • The candidate should hold a Bachelor’s Degree from a recognized university.
  • Candidates who have not yet acquired but will acquire the educational qualification, and produce documentary evidence from the Board/University in support thereof, as on 30.08.2022 will also be eligible. 
  • All candidates who are declared qualified by the Commission in Computer Based Examinations, Physical Endurance Test (PET)/Physical Standard Test (PST) and Medical Examinations will be required to produce all relevant Certificates in original such as Mark sheets/Provisional Degree/Diploma Certificate as proof of having acquired the minimum Educational Qualifications (EQs) on or before 30.08.2022 failing which the candidature of such candidates will be cancelled.

Delhi Police and CAPF 4300 SI Posts Age limit: 

  • Age limit of the candidates should be from 20 to 25 years as on 01.01.2022 (i.e., candidates born not before 02.01.1997 and not later than 01.01.2002).
  • The age limit of the candidates should be from 20 to 25 years as on January 1, 2022 (i.e. candidates born not before January 2, 1997 and not after January 1, 2002). Relaxation in upper age limit is applicable for reserved categories.

SSC CAPF Recruitment 2022 Application fee: 

The application fee for these posts is ₹100. Women candidates and candidates belonging to Scheduled Castes (SC), Scheduled Tribes (ST) and Ex-Servicemen (ESM) eligible for reservation are exempted from paying fee.

SSC CPO 2022 Salary:

  • Sub-Inspector (GD) in CAPFs: Level-6 (Rs.35400-112400/-)
  • Sub Inspector (Executive) - (Male/ Female) in Delhi Police - Leve-6 (Rs.35400-112400/-)

Selection Process for SSC CPO Recruitment 2022

The selection will be done in 5 stages:
  • Paper-I Online Exam
  • Physical Standard Test (PST)/ Physical Endurance Test (PET)
  • Paper-II Descriptive Type Test
  • Detailed Medical Examination (DME).
  • Document Verification

SSC CPO Paper 1 Exam Pattern 2022

  • Subjects: General Intelligence and Reasoning, General Knowledge and General Awareness, Quantitative Aptitude and English Comprehension
  • Number of questions - Each subject will have 50 questions
  • Marks - Each section carries 50 marks
  • Time - 2 hours
  • Nagtive Marking - 0.25 Marks for each wrng answer

SSC CPO PET 2022



SSC CPO PST 2022

For male candidates: 

100-metre race in 16 seconds
1.6 kms race in 6.5 minutes
Long Jump: 3.65 metre in 3 chance
High Jump : 1.2 metre in 3 chances
Shot put (16 Lbs): 4.5 metre in 3 chance

For female candidates:

100-metre race in 18 seconds
800-metre race in 4 minutes
Long Jump: 2.7 metre in 3 chances
High Jump: 0.9 metre in 3 chances
SSC CPO 2022 Paper 2

Candidates will be given 200 questions on English language & Comprehension of 200 marks to be compketed in two hours. There will be a negative marking of 0.25

SSC CPO Admit Card 2022

Admission Certificates for all stages of examination will be issued online on the websites of concerned Regional/ Sub-Regional Office of the Commission

SSC CPO Result 2022

The result will also be declared on the commission website after each stage of the exam.
How to Submit SSC CPO Form 2022 ?Go to the official website of SSC and register for the exam by clicking on the “Register Now‟ link provided in “Login” Section
Add basic details, Additional details and contact details and Upload scanned image of passport size photograph and signature.
After registration, Login to the online system through your Registration Number and password on the website of the Commission (https://ssc.nic.in).
Click the 'Apply' link in 'Sub-Inspector in Delhi Police and Central Armed Police Forces Examination 2022‟ Section under “Latest Notifications” tab.
Fill the asked details
Go through the declaration carefully and click on “I agree” check box if you accept the same. Fill up Captcha code.
Preview and verify the information provided by you and submit the Application.
Submit fee, if you are not exempted from payment of fee.
When application is successfully submitted, it will be accepted ‘Provisionally’. You should take printout of the application form for their own records


SSC SI Recruitment 2022: How to Apply

Those interested must apply online at the official website of SSC. In the online Application Form, applicants are required to fill correct details and upload scanned colour passport size photo in JPEG format (20- 50 KB).
If a candidate does not upload a proper photograph, then his candidature would be cancelled.
The Last date & time for submission of online applications is 30 August 2022 (2300 hours).

కేంద్ర సాయుధ బలగాలతోపాటు దిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఎ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. పాతికేళ్లలోపు వయసున్న గ్రాడ్యుయేట్లు వీటికి పోటీ పడొచ్చు. రాతపరీక్ష, పీఈటీ, పర్సనాలిటీ టెస్టు, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా నియామకాలుంటాయి. విజయవంతంగా శిక్షణ ముగించుకుని, విధుల్లో చేరినవారు మొదటి నెల నుంచే సుమారు రూ.60 వేల వేతనం పొందవచ్చు.

కేంద్రంలో 4300 ఎస్ ఐ పోస్టులు


జాతీయ స్థాయిలో సెంట్రల్ ఆర్ట్స్ డ్ పోలీస్ ఫోర్సెస్ (సీ ఏ పీ ఎఫ్) లతో పాటు దిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ల ఖాళీల కోసం ఎస్ ఎస్సీ దాదాపు ఏటా/ రెండేళ్లకు ఒకసారి పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ విధానంలో ఎంపికైనవారు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ పీఎస్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎస్), సశస్త్ర సీమబల్ (ఎస్ఎస్ బీ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎస్)లో ఎందులోనైనా దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా విధులు నిర్వర్తించాలి. సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే అవకాశం తక్కువ. దిల్లీ పోలీస్ పోస్టులకు ఎంపికైన వారు దిల్లీలోనే సేవలు అందించాలి. వీటిని మినహాయిస్తే ఆకర్షణీయ వేతనం, తక్కువ వ్యవధిలో పదోన్నతులు అందుకోవచ్చు..

ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి దేహదార్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో విజయవంతమైనవారిని పేపర్ 2 రాయడానికి అవకాశమిస్తారు. పేపర్-1, 2 రెండింటిలోనూ వచ్చిన మార్కులు కలిపి మెరిట్, రిజర్వేషన్ ప్రకారం అర్హులకు వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు తీసుకుంటారు. శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరిన సబ్ ఇన్ స్పెక్టర్లకు లెవెల్-6 ప్రకారం రూ. 35,400 మూల వేతనం లభిస్తుంది. డీఏ, హెల్తవ్, అలవెన్సులు కలుపుకుని మొదటి నెల నుంచే సుమారుగా రూ. 60,000 జీతం పొందవచ్చు. వీరు 10-15 ఏళ్ల సర్వీతో ఇన్ స్పెక్టర్ హోదాకు, అనంతరం అనుభవం, ప్రతిభ ప్రాతిపదికన అసిస్టెంట్ కమాండెంట్, డెప్యూటీ కమాండెంట్, కమాండెంట్, సీనియర్ కమాండెంట్ స్థాయి లకు చేరుకో వచ్చు

పరీక్ష ఇలా

  • ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. 
  • జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజరింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ ఒక్క విభాగం నుంచి 50 చొప్పున ప్రశ్నలు వస్తాయి. 
  • పరీక్ష వ్యవధి 2 గంటలు సెక్షన్లవారీ కటాఫ్ ఉంది. 
  • పేపర్-1లో అర్హత సాధించినవారికి పీఈటీ నిర్వహిస్తారు. అందులోనూ అర్హత సాధిస్తే పేపర్-2 రాయడానికి అవకాశమిస్తారు. 
  • ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 200 మార్కులకు వేపర్-2 ఉంటుంది. 
  • పరీక్ష వ్యవది ? గంటలు. ఇందులోనూ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. 
  • రెండు పేపర్లలోనూ రుణాత్మక మార్కులున్నాయి. 
  • ప్రతి తప్పు సమా దానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. 
  • పరీక్షలో అర్హత సాధించడానికి రెండు పేపర్లలోనూ విడిగా జనరల్ అభ్యర్థులకు 80 శాతం, ఓబీసీ, ఈబీసీలకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీలైతే 20 శాతం మార్కులు తప్పనిసరి. 

ఇలా అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా నుంచి విభాగాల వారీ మెరిట్ ప్రాతిపదికన వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం పోస్టులు భర్తీ చేస్తారు. ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్న వారికి స్థాయిని బట్టి 4 నుంచి 10 వరకు అదనపు మార్కులు లభిస్తాయి.

విభాగాలు.. అంశాలు 

సిలబస్ వివరాలు ప్రకటనలో పేర్కొన్నారు. వాటిని ప్రాధాన్యం అనుసరించి అధ్యయనం చేయాలి. రాజా అభ్యర్థులు ప్రాథమికాంశాల నుంచి సన్నద్ధత ప్రారం లించాలి. అనంతరం సంబంధిత అంశంలో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ఆధ్యయనంలో మార్గదర్శిగా భావించాలి. వీటిని గమనిస్తే..

 ప్రతి విభాగంలోనూ అన్ని అంశాల నుంచి ప్రశ్నలు వస్తు న్నాయి. అందువల్ల అన్ని విభాగాలూ చదువుకుంటూ ఎక్కువ ప్రశ్నలు వస్తోన్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 
పరీక్షలో వాటికి లభిస్తోన్న ప్రాధాన్యం గుర్తించి సమయం కేటాయించుకోవాలి.  
  • జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: క్యాసిఫికేషన్, ఎనాలజీ, డేటా సఫిషియన్సీ, పజిల్స్, ఆల్ఫాబెట్స్ (వర్డ్ టెస్టు), వెన్ డయాగ్రామ్స్, సిరీస్, డైరెక్ష న్ అండ్ డిస్టెన్స్, మిస్సింగ్ నంబర్, కోడింగ్ డీకోడింగ్, ఆర్డరింగ్ అండ్ ర్యాంకింగ్ అంశాలను వరుస క్రమంలో చదవాలి.... 
  • జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్: సైన్స్ అండ్ టెక్నాలజీ, వర్త మాన వ్యవహారాలు (జాతీయ, అంతర్జాతీయ), హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలి టీలకు అధిక ప్రాధాన్యం ఉంది.
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: డేటా ఇంటర్‌ప్రిటేషన్, ట్రిగనోమెట్రీ, సింప్లిఫికేష న్, రేషియో అండ్ పోర్టన్స్, జామెట్రీ, ఆల్జీబ్రా, ప్రాఫిట్ అండ్ లాస్, మెన్సురే షన్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్పీడ్ టైమ్ అండ్ డిస్టెన్స్ మిక్సర్ ప్రాబ్లమ్స్ నంబర్ సిస్టమ్ బాగా చదవాలి.. - 
  • ఇంగ్లీష్ కాంప్రహెన్షన్: ఒకాబ్యులరీ (క్లోజ్ టెస్టు, సిననిమ్స్, యాంటనిమ్స్, స్పెల్లింగ్ ఇడియమ్ మీనింగ్, ఇంగ్లిష్ గ్రామర్ (ఎర్రర్ స్పాటింగ్, ప్లీజ్ రీప్లేస్ మెంట్, యాక్టివ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచి), రీడింగ్ కాంప్రహెన్షన్ లకు అధిక ప్రాధాన్యం ఉంది.


పీఈటి

  • పురుషులు వంద మీటర్ల దూరాన్ని 16, మహిళలు 18 సెకన్లలో చేరుకోవాలి. 
  • 16 కి.మీ. పరుగును పురుషులు 6, 5 నిమిషాల్లో, 800 మీటర్లను మహిళలు నిమిషాల్లో పూర్తిచేయాలి. 
  • పురుషులు ఆ ప్రయత్నాల్లో ఒక్కసారైనా 3.65 మీటర్ల దూరానికి జంప్ చేయాలి. అదే మహిళలైతే ఆ ప్రయత్నాల్లో కనీసం ఒకసారి 27 మీటర్ల దూరం అదిగమించాలి. 
  • హైజంలో పురుషులు 12 మీటర్ల ఎత్తుకు 3 ప్రయత్నాల్లో ఏదో ఒకసారి ఎగరగలగాలి. 
  • మహిళలైతే 0 9 మీటర్ల ఎత్తును చేరు కోవాలి. 
  • షాటి ఫుట్ పురుషులకు మాత్రమే ఉంటుంది. 
  • ఆ ప్రయత్నాల్లో 16 ఎల్‌బీ ఎస్ (సుమారు 1.257 కి.గ్రా) దిమ్మను 1.5 మీ. దూరానికి విసరాలి. 
  • పీఈటీకి మార్కులు లేవు. అయితే నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేస్తేనే అర్హులగా పరిగణిస్తారు. 
  • పీఈటీలో నెగ్గినవారికే పేపర్-2 రాయడానికి అవకాశం ఉంటుంది.


పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే....

1. ప్రశ్నలు ఏ స్థాయిలో అడుగుతున్నారు. సన్నద్ధత ఎలా ఉంది, ఏ అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయాలి? వేటికి ఎంత సమయం కేటాయించాలి? మొదలైనవి తెలుసుకోవటానికి పాత ప్రశ్నపత్రాలు ఉపయోగపడతాయి..
  • పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి వీలైనన్ని (కనీసం రోజుకి ఒకటి చొప్పున) మాక్ పరీక్షలు రాయాలి. జవాబులు సరిచూసుకుని తుది సన్నద్ధతను అందుకు అనుగుణంగా మలచుకోవాలి. సెక్షన్లవారీ కటాట్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి విభాగంలోనూ కనీస మార్కులు సాధించడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కష్టంగా అనిపిస్తోన్న విభాగానికి అదనంగా సమయాన్ని కేటాయించుకోవాలి.
  • పేపర్-2 మొత్తం ఆంగ్లం విభాగం నుంచే ఉంటుంది. అందువల్ల ఎక్కువ ప్రాధాన్యంతో చదవాలి. అందులో సాధించిన మార్కులు విజయంలో కీలకమవు తాయి. విజేతగా నిలవడానికి ఆంగ్లంపై పట్టు తప్పనిసరి. పేపర్ 1 పరీక్ష తర్వాత ఉన్న సమయాన్నంతా ఫిజికల్ టెస్టులు, పేపర్ 2 కోసమే వెచ్చించాలి.
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం ప్రశ్నలకు సమాధానం గుర్తించడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది. పరీక్షకు ముందు వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించడం ద్వారా వేగంగా గణించడం అలవడుతుంది. 
  • వర్తమాన వ్యవహారాలకు సంబంధించి జనవరి 2012 నుంచి వివిధ రంగాల్లో జాతీయం, అంతర్జాతీయంగా జరుగుతోన్న ముఖ్య పరిణామాలను నోట్సు రాసుకోవాలి. ఈ విభాగంలో అవార్డులు, పురస్కారాలు, వార్తల్లో వ్యక్తులు, నియామకాలు, పుస్తకాలు రచయితలు, తాజా పరిశోధనలు బాగా చద వాలి. ఇటీవల జరిగిన క్రీడల పై అధిక దృష్టి సారించాలి.


పుస్తకాలు:

అభ్యర్థులు తమకు సౌకర్యవంతమైన రచయిత, పబ్లిషర్ల పుస్తకా లను ఎంచుకోవచ్చు. ఒక్కో విభాగం నుంచి ఒక పుస్తకాన్నే వీలైనన్ని సార్లు చదవడం మంచిది. ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్ - టాటా మెక్ గ్రాహిల్స్ లేదా చాంద్ పబ్లికేషన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ - ఆర్. ఎస్. అగర్వాల్, జనరల్ నాలెడ్జ్  సెట్స్ తీసుకోవచ్చు.


ముఖ్య అంశాలు:

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత 
వయసు: జనవరి 1, 2022 నాటికి 25 ఏళ్ల లోపు ఉండాలి. అంటే జనవరి 2, 1997 జన వరి 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో మినహాయింపు లభిస్తుంది. 

శారీరక ప్రమాణాలు: పురుషులు 170, మహి ళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీ, పురుషులు 162.5, మహిళలు 154 సెం.మీ. ఉంటే సరిపోతుంది. ఊపిరి పీల్చిన తర్వాత కనీసం 85 సెం.మీ. పీల్చక ముందు 80 సెం.మీ. వాతీ విస్తీర్ణం పురు షులకు ఉండాలి (ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత కనీస వ్యత్యాసం 5సెం.మీ. తప్పనిసరి 
ఆన్లైన్ దరఖాస్తులు: ఆగస్టు 30 రాత్రి 11 గంటల వరకు స్వీకరిస్తారు. 

పరీక్ష ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు. 
కంప్యూటర్ పోస్ట్ పరీక్షలు: నవంబరులో నిర్వహిస్తారు.
ఖాళీల వివరాలు: మొత్తం 4300. వీటిలో సీపీఎస్లో 3960 ఉన్నాయి. 
విభాగాల వారీ.. 
  • సీఆర్‌పీఎఫ్ - 3112, 
  • బీఎస్ఎఫ్ - 353, 
  • ఐటీబీపీ - 191,
  • సీఐఎస్ఎఫ్ - 88, 
  • ఎస్ఎస్బీ - 218 పోస్టులు భర్తీ చేస్తారు. 
దిల్లీ పోలీస్: పురుషులకు 228, మహిళ లకు 112 కేటాయించారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: 
  • ఏపీ: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, చీరాల, విజయనగరం. 
  • తెలంగాణ: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్. 
వెబ్ సైట్ : https://ssc.nic.in/
Download the PDF SSC CPO Recruitment 2022 APPLY Online at OFFICIAL WEBSITE
Previous Post Next Post