Vidyadhan is a comprehensive higher education scholarship program including training and mentoring for meritorious students from economically disadvantaged families Scholarships Vidyadhan provides scholarships from Grade 11 onwards till graduation. Scholarships range from Rs. 10,000 to Rs 60,000 per year, through the duration of their course. Vidyadhan provides residential training on life-skills, career orientation & employability. Online coaching to selected students appearing in competitive exams.


Vidyadhan Scholarships 2023 for AP Inter Students APPLY Online Now for Vidyadhan Scholarships: Vidyadhan Scholarship Program from Sarojini Damodaran Foundation Vidyadhan Scholarships supports the college education of meritorious students from economically challenged families. The students are selected after completion of 10th grade /SSLC through a rigorous selection process including test and interview. Currently Vidyadhan program has around 4300 students across the following states: Kerala, Karnataka, Tamil Nadu, Pondicherry, Andhra Pradesh, Gujarat, Maharashtra, Telangana, Goa and Odisha. Visit thelocalhub.in for Latest Scholarship Details

Vidyadhan Scholarships 2023 for AP Inter Students APPLY Online Now for Vidyadhan Scholarships

About Sarojini Damodaran Vidyadhan Scholarship 2023
Vidyadhan Scholarship Program 2023 for 11th & 12th Students : Vidyadhan Scholarship Program from Sarojini Damodaran Foundation supports the college education of meritorious students from economically challenged families. The students are selected after completion of 10th grade /SSLC through a rigorous selection process including test and interview. Currently Vidyadhan program has around 4300 students across the following states: Kerala, Karnataka, Tamil Nadu, Pondicherry, Andhra Pradesh, Gujarat, Maharashtra, Telangana, Goa and Odisha.

Those selected will be eligible for two year scholarship from the Foundation. If they continue to do well, they will be given scholarship for pursuing any degree course of their interest; these scholarships are directly through the foundation or external sponsors who have registered with the Foundation. The scholarship amount for graduation courses varies from Rs 10,000 to Rs 60,000 per year depending on the state, course, duration etc. The selected students will be required to attend the mentoring programs from the Foundation.

Scholarship Programs AP Intermediate (1st year) Program 2023

Scholarship Amounts:
Scholarship amounts for 11th and 12th grades will be a maximum of Rs. 10,000/- year

Eligibility for Vidyadhan Scholarships Who Can Apply  ?

  • Students whose family annual income is less than Rs. 2 Lakhs
  • who have completed their 10th grade/SSC exam in the year 2023 from Andhra Pradesh.
  • They should also have scored 90% or obtained 9 CGPA in their 10th Grade/SSC examination.
  • The cutoff mark for students with disability is 75%. or 7.5 CGPA

Selection Process for Vidyadhan Scholarships 2023

SDF will shortlist the applicants based on their academic performance and the information provided in the application form. The shortlisted candidates will be invited for a short online test/interview.
Below Image shows the Selection Process of the Vidyadhan Scholarship Program.


Important Dates for Vidyadhan Scholarships 2023:

  • Application last date: 15th June 2023
  • Screening Test: 2nd July 2023:
  • Interview/Tests: 16th July to 31st July 2023: Interview/Tests will be scheduled during this time frame. 
  • Exact date and location will be intimated to each of the shortlisted candidates.
  • Interview/Tests  will be scheduled during this time frame. Exact date and location will be intimated to each of the shortlisted candidates.

Required Documents for Vidyadhan Scholarships

  • Scanned copies of the following are required
  • 10th Marksheet (If original marksheet is not available , you can upload provisional /online marksheet from the SSLC/CBSE/ICSC website.)
  • Photograph
  • Income Certificate (from a competent authority; ration card not accepted.)

Contact Details
For any clarifications send an email to vidyadhan.andhra@sdfoundationindia.com or call K. Suresh, Phone: 8367751309.

How To Apply Vidyadhan Scholarships 2023 ? :

You need to have a personal Email Account to apply online. 

  • DO NOT USE THE EMAIL ID of cyber café/DTP center since all future communications will be sent to the registered email id.
  • If you do not have an email ID, please create a new account in www.gmail.com or with any other email service providers.
  • Please memorize the email login and password for future use.
  • While registering a new account you will be asked for details like:
  • First Name: Please mention your first name as per your educational records.
  • Last Name: Please mention your last name as per your educational records.
  • Email ID: Please mention your email address and do not forget to regularly check this email account for our intimation.
  • For future login, use the email id.
  •  Vidyadhan Password: Please choose a complex password for the user name you have created above. The Password should have at least 8 characters.
  • This password is not same as the password you have created for the email id. When you log into the vidyadhan application next time, you have to use the email id and the vidyadhan password you have created. 
  • Please remember it; do not write it anywhere for security reasons. If you forget the password then you can retrieve it by clicking "Forgot Password" link in the Home Page.
  • Click on "Apply Now " button.
  • An email will be sent to your email account with account activation link.
  • Please open your email in a new window and open the account activation email. Click on the activation link provided in that email. This will open the home page with a message that Account is activated and a login form to proceed further.
  • Please login with the email id and the vidyadhan password that you have entered in Step 2 above while registering a new account.
  • After you login you can see a link "Help" on the main menu. You can click on that link to read help and instructions for creating an application, updating and tracking it.
  • Please select the appropriate scholarship program from the list available programs and click on the 'Apply Now' button to create your application.
  • After creating the application you can edit it and make changes by clicking on Edit Application on top of the application.
  • After you complete the application and submit, you will get a message “submission successful”. However please note that the application will be considered complete only after you upload the mandatory documents and photograph.
  • Please check your email regularly for communication and updates from SDF.

విద్యాధాన్ ఉపకార వేతనాల సమాచారం

విద్యాధాన్  ఉపకార వేతనాల సమాచారం
సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్ధికంగా వెనుకబడిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచన విద్యార్ధులకు కళాశాల విద్యను అభ్యసించుటకు స్కాలర్షిప్ అందజేస్తుంది. ఖచ్చితమైన ఎంపిక ప్రక్రియ ద్వారా పదవ తరగతి లేదా SSC పూర్తిచేసిన విద్యార్ధులకు స్కాలర్షిప్ అందజేస్తుంది.

ఇప్పటివరకు విద్యాధాన్ ప్రోగ్రామ్ ద్వారా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, గోవా, ఒడిశా, రాష్ట్రాల నుంచి 5090 మంది విద్యార్ధులు లబ్ధిపొందారు. 


ఆంధ్రప్రదేశ్ లో 2016 విద్యాసంవత్సరం నుంచి విద్యదాన్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది.
ఎంపికైనా విద్యార్ధులు రెండు సంవత్సరాల పాటు ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్ పొందెదరు.
విద్యార్ధి యొక్క ప్రతిభను ఆధారంగా, నచ్చిన రంగంలో డిగ్రీ చదువుటకు స్కాలర్షిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది.
ఈ స్కాలర్షిప్ విద్యార్ధులకు ఫౌండేషన్ ద్వారా గాని (లేక) ఫౌండేషన్ లో నమోదు అయిన దాతల ద్వారా గాని అందజేయబడుతుంది.
విద్యార్థి చదువుతున్న కోర్సు మరియు కాల పరిమితి ఆధారంగా సంవత్సరానికి 10,000 నుండి 60,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది.
ఎంపిక అయిన విద్యార్ధులకు ప్రోగ్రామ్ ద్వారా భవిష్యత్ కు అవసరమైన దిశా, నిర్దేశ్యం చేయడం జరుగుతుంది. “దయచేసి విద్యాధాన్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ (1st year) ప్రోగ్రామ్ 2023 పై క్లిక్ చేసి వివరాలు చూడగలరు”.

స్కాలర్షిప్ వివరాలు

2023 విద్యా సంవత్సరం లో 11వ తరగతి చదువుకొనుటకు 10,000/- రూపాయలు మరియు 2023 విద్యా సంవత్సరం లో 12వ తరగతి చదువుకొనుటకు 10,000/- రూపాయలు, స్కాలర్షిప్ రూపేణ వితరణ చేయబడును.
విద్యార్ధి యొక్క ప్రతిభను ఆధారంగా, నచ్చిన రంగంలో డిగ్రీ చదువుటకు స్కాలర్షిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. ఈ స్కాలర్షిప్ విద్యార్ధులకు ఫౌండేషన్ ద్వారా గాని (లేక) ఫౌండేషన్ లో నమోదు అయిన దాతల ద్వారా గాని అందజేయబడుతుంది. వివరాలు ది లోకల్ హబ్ డాట్ ఇన్ వెబ్సైట్ లో కలదు.

 విద్యార్ది చదువుతున్న కోర్సు మరియు కాల పరిమితి ఆధారంగా సంవత్సరానికి 10,000 నుండి 60,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. ఎంపిక అయిన విద్యార్ధులకు ప్రోగ్రామ్ ద్వారా భవిష్యత్ కు అవసరమైన దిశా, నిర్దేశ్యం చేయడం జరుగుతుంది.

విద్యాధాన్ ఉపకార వేతనాల సమాచారం 2023

సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్ధికంగా వెనుకబడిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచన విద్యార్థులకు కళాశాల విద్యను అభ్యసించుటకు స్కాలర్షిప్ అందజేస్తుంది. ఖచ్చితమైన ఎంపిక ప్రక్రియ ద్వారా పదవ తరగతి లేదా SSC పూర్తిచేసిన విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేస్తుంది.

ఇప్పటివరకు విద్యాధాన్ ప్రోగ్రామ్ ద్వారా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, చెన్నై, గోవా, ఒడిశా, రాష్ట్రాల నుంచి 6,500 మంది విద్యార్థులు లబ్ధిపొందారు.

2016 విద్యాసంవత్సరం నుంచి విద్యదాన్ జరిగింది. ఎంపికైనా విద్యార్థులు రెండు సంవత్సరాల పాటు ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్ పొందెదరు.

విద్యార్ధి యొక్క ప్రతిభను ఆధారంగా, నచ్చిన రంగంలో డిగ్రీ చదువుటకు స్కాలర్షిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది.

ఈ స్కాలర్షిప్ విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా గాని (లేక) ఫౌండేషన్ లో నమోదు అయిన దాతల ద్వారా గాని అందజేయబడుతుంది. విద్యార్థి చదువుతున్న కోర్సు మరియు కాల పరిమితి ఆధారంగా సంవత్సరానికి 10,000 నుండి 60,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. ఎంపిక అయిన విద్యార్థులకు ప్రోగ్రామ్ ద్వారా భవిష్యత్ కు అవసరమైన దిశా, నిర్దేశ్యం చేయడం జరుగుతుంది.

“దయచేసి విద్యాధాన్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ 2023 పై క్లిక్ చేసి వివరాలు చూడగలరు”.

విద్యాధాన్ స్కాలర్షిప్ వివరాలు 2023

2023 విద్యా సంవత్సరం లో 11వ తరగతి చదువుకొనుటకు 10,000/- రూపాయలు మరియు 2024 విద్యా సంవత్సరం లో 12వ తరగతి చదువుకొనుటకు 10,000/- రూపాయలు, స్కాలర్షిప్ రూపేణ వితరణ చేయబడును.

విద్యాధాన్ స్కాలర్షిప్ ఎవరు అర్హులు?
  • విద్యార్థుల కుటుంబ ఆదాయం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు లోపు
  • 2022-2023 విద్యాసంవత్సరంలో 10th (SSC) పూర్తి చేసి ఇంటర్ చదువుతున్నవారు.
  • విద్యార్ధి 10th class లో కనీసం 90% లేదా 9 CGPA సాదించినవారు అర్హులు. దివ్యాంగులకు మాత్రం కనీసం 75% లేదా 7.5 CGPA మార్కులు సాధించినవారు అర్హులు.

విద్యాధాన్ స్కాలర్షిప్ ఎంపిక విధానం:

విద్యార్థి చదువులో చూపిన ప్రతిభ మరియు అప్లికేషన్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎంపిక చేసి వారిని Online ద్వారా పరీక్షకు /మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. పరీక్ష వివరాలు విద్యార్థులకు email ద్వారా తెలియజేయబడుతుంది.

విద్యాధాన్ స్కాలర్షిప్ ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది : 15th June 2023.
  • Online పరీక్ష తేది : 02nd July 2023.
  • Online పరీక్ష పై తేదిల వ్యవధిలో జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు ఖచ్చితమైన తేది పరీక్ష కేంద్రం వ్యక్తిగతంగా తెలియజేయడం జరుగుతుంది.
  • ఎంపికైన విద్యార్థులు June 20th 2023 నుండి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

విద్యాధాన్ స్కాలర్షిప్ అవసరమైన పత్రాలు:

దరఖాస్తు చేసుకొనుటకు ఈ క్రింది పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయవలెను
  • > 10th వ తరగతి మార్క్ సీట్ (ఒరిజినల్ మార్క్ సీట్ అందుబాటులో లేని యెడల SSC/CBSE/ICSE వెబ్ సైట్ పొందినది వంటి ప్రొఫిషినల్ మార్క్ సీటును అప్లోడ్ చేసుకోవచ్చు.
  • > ఫోటోగ్రాఫ్ (పాస్పోర్ట్ సైజ్ )
  • > 2023లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం (మండల రెవెన్యూ అధికారి ధృవీకరించినదై ఉండాలి).
  • > దివ్యాంగుల ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం (ఒకవేళ విద్యార్ధి దివ్యంగుడు అయితే)
  • > 15th June 2023 లోపు మీ విద్యాధాన్ ఆన్లైన్ అప్లికేషన్ లో ఇంటర్ కాలేజీ వివరాలు, పెట్టగలరు. లేనియెడల మీ అప్లికేషన్ అంగీకరించబడదు.
  • పైన తెలుపబడిన మొదటి మూడు పత్రాలు అప్లోడ్ చేసిన తరువాత మీ అప్లికేషన్ అంగీకరించబడుతుంది.

విద్యాధాన్ స్కాలర్షిప్ 2023 సంప్రదించవలసిన వివరాలు:
Email: vidyadhan.andhra@sdfoundationindia.com 

or sms or whatsapp ద్వారా 8367751309/ 8985801326. పని దినములలో సోమవారం నుండి శనివారం వరకు, ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటలలో సంప్రదించగలరు.

విద్యాధాన్ స్కాలర్షిప్ ఆన్ లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవడం:

1. విద్యార్ధి వ్యక్తిగతంగా తన సొంత ఈమెయిల్ ID కలిగి ఉండాలి. ఇంటర్నెట్ కేంద్రం లేదా ఇతరుల మెయిల్ id లను అనుమతించబడవు. భవిష్యత్తులో SDF నుంచి ఎటువంటి సమాచారమైన email లేదా SMS ద్వారా తెలిజేడం జరుగుతుంది. కనుక ఒకవేళ మీకు సొంత Email ID లేకపొయిన ఎడల వెంటనే మీ Email ను తెరిచి, password ను గుర్తుపెట్టికోండి.


2. మీ వివరాలు నమోదు కొరకు ఈ క్రింది వివరాలు పొందిపరచండి:

  • a. First Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో మొదటి పేరు ను ఎంటర్ చేయాలి.
  • b. Last Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో రెండవ పేరును ఎంటర్ చేయాలి.
  • c. Email: మీ సొంత Email అడ్రస్ ను ఎంటర్ చేయాలి. తరువాత ఎప్పటికప్పుడు మీరు email ను చుసుకోవడం మరిచిపోవద్దు. SDF ప్రతీ సమాచారము ఈమెయిల్ ద్వారా తెలిజేడం జరుగుతుంది.
  • d. విద్యాధాన్ Password: మీ Password కోసం కనీసం 8 అక్షరాలు లేదా అంకెలు కలిసిన వాటిని Password గా ఎంపికచేసుకోండి. దీనిని తప్పనీ సరిగా గుర్తు పెట్టుకోండి. విద్యాధాన్ అప్లికేషన్ లో login అయినప్పుడు విద్యాధాన్ Password ను మాత్రమే వాడాలి. ఒకవేళ మీ విద్యాధాన్ password మరిచి పొయినఎడల Forgot Password ను క్లిక్ చేసి Reset చేసినట్లైతే మీ Email కు password వస్తుంది. అ Password తో login అవ్వవచ్చు. 
3. "Apply Now " పైన క్లిక్ చేసి మీ Email కు మీ Account Activation కొరకు మీకు లింక్ వస్తూంది.

4. మీ Email ను కొత్త Window లో ఓపెన్ చేసి అందులో ఉన్న Acount Activation mail ను open చేసి Activation లింక్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు విద్యాధాన్ హెూం పేజి * Acount Activated అనే మెసేజ్ కనిపిస్తూంది.

5. మీ Email ID మరియు విద్యాధాన్ password ద్వారా login అయి step-2 లో అడుగు పెడతారు.

6. login అయిన తరువాత HELP పై క్లిక్ చేసి సూచనలు చదివి దాని ప్రకారం అప్లికేషన్ పూర్తిచేసి, మీ documents upload చేయాలి.

7. మీ అప్లికేషన్ పూర్తి చేసిన తరువాత “Edit" పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ను Edit చేసుకోవచ్చు.

8. అప్లికేషన్ వివరాలు ఎంటర్ చేసిన తరువాత "SUBMIT" పై క్లిక్ చేసిన తరువాత "Submission Successfully" అని చూపిస్తుంది. అంతేకాకుండా మీ documents & పాస్పోర్ట్ సైజు ఫోటో ను upload చేసిన తరువాతనే మీ application అంగీకరించడం జరుగుతుంది.

9. దయచేసి మీ email ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మరిచిపోవద్దు ఎందుకంటే SDF ప్రతీ సమాచారము ఈమెయిల్ గాని లేదా app ద్వారా తెలిజే జరుగుతుంది.
10. విద్యార్థులు నేరుగా play store లోని విద్యార్థాన్ గాని దాచితంగా apply విద్యాదాన్ వెబ్సైటు  (www.vidyadhan.org) చేసుకోవచ్చు. విద్యార్థులు ఎవరికి కూడా అప్లికేషన్ fee కట్టవలసిన అవసరం లేదు.

APPLY Online for Vidyadhan Scholarships 2023 from Official Website Click Here

Previous Post Next Post