Vizianagaram Anganwadi Recruitment 2022 - VZM Dist Anganwadi 86 Posts 2022 APPLICATION VACANCIES Details. Vizianagaram District Collector has issued notification for filling up of Anganwadi Workers, Aayah Posts for 2022 Year. This VZM Anganwadi Recruitment 2022 details are explained below. Know how to apply for Vizianagaram 86 Anganwadi Posts Recruitment, Eligibility, How to APPLICATION, Download ANGANWADI Recruitment application form below.


VizianagaraM Anganwadi Recruitment 2022 - VZM Dist Anganwadi 86 Posts 2022 APPLICATION VACANCIES Details

VIZIANAGARAM Anganwadi Helper, Worker, Mini Anganwadi Workers Notification

Start Date: 12/05/2022
Last Date to Apply: 23-05-2022

The Notification issued by Dist Child Welfare Women Empowerment Officer of Vizianagaram District for ANGANWADI Recruitment 2022 is as follows:



విజయనగరం జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మరియు మిని అంగన్వాడీ, కార్యకర్తలఖాళీలను భర్తీ కొరకు Notification జారీ చేయడం అయినది

Vizianagaram Anganwadi Recruitment Vacancies Details:

విజయనగరం జిల్లా పరిధిలో ప్రస్తుతము 10 అంగన్వాడీ కార్యకర్తలు, 73 అంగన్వాడీ హెల్పర్లు మరియు 3మిని అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా యున్నవి. సదరు పోస్టులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ రాతిపదికన భర్తీ చేయుట కొరకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

Time Schedule for Vizianagaram Anganwadi Recruitment 2022
సదరు దరఖాస్తులు తే.23.05.2022దీ సాయంత్రం 5.00 గంటల లోగా దిగువ పేర్కొనబడిన సంబంధిత శిశు అభివృద్ధి పధకపు అధికారిణి, ఐ.సి.డి.యస్ ఏజెక్టు వారి . కార్యాలయమునకు నేరుగా గానీ/ పోస్టు ద్వారాగానీ కార్యాలయ పని. దినములలో మాత్రమె అందజేయవలెను. ప్రాజెక్ట్ ల వారీగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రముల జాబితా జత పరచడం అయినది.
గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును.

అభ్యర్థులు వారి పూర్తి వివరములతో దరఖాస్తు చేయవలెను. దరఖాస్తుతో పాటు వారి యొక్క కులము, నివాసము మొదలగు దృవ పత్రముల నకళ్ళు గెజిటడ్ అధికారిచే అటిస్టేషన్ చేయించి జతపరచవలెను. అంగన్వాడి కార్యకర్త,

Eligibility for VZM Anganwadi Recruitment 2022

  • అంగన్వాడీ హెల్పరు మరియు మిని అంగన్వాడీ కార్యకర్త పోస్టు కొరకు దరఖాస్తు చేయు అభ్యర్థులు
  • ఆ గ్రామ స్థానిక వివాహిత అయి ఉండి తే.01.07.2021 దీ నాటికి 21-35 సం,,ల లోపు వయస్సు కలిగియుండవలెను.
  • అభ్యర్థులు 10 వ తరగతి ఉత్తీర్ణులై యుండవలెను.
  • SC, ST హేబిటేషన్ ఏరియాలలో గల షెడ్యుల్డ్ కులాల మరియు తెగల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను
  • మరియు SC, ST హేబిటేషన్ లలో పోస్టులకు 21 సం,,లు నిండిన అభ్యర్ధి లేని యెడల 18 సం,,లు నిండిన అభ్యర్ధిని 10వ తరగతి పాసైన వారు లేని యెడల 8వ తరగతి పాసైన అభ్యర్ధిని పరిగణన లోనికి తీసుకొనబడును.
  • అట్టి అభ్యర్ధి నియామకము ఒక సంవత్సరం కాంట్రాక్టు ప్రాతిపదిక పై యుండును. ఆమె కనీస విద్యార్హత పొందువరకు లేదా అర్హత గల స్థానిక షెడ్యూల్డు కులాల మరియు షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులు లభ్యమయ్యే వరకు ప్రతీ సంవత్సరము పని ప్రతిభా ఆధారముగా కాంట్రాక్టు పునరుద్ధరింపబడును.
  • రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సంబంధిత ఖాళీలకు కేటాయించిన కేటగిరీ చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను. వికలాంగులైనచో ఆతితక్కువస్థాయిఅంగవైకల్యముకలిగిన అంగన్వాడీ కేంద్ర ములలో రీస్కూల్లొమలుజరపగలిగినవారినిమాత్రమేపరిశీలించబడును.
  • అంధులు వేరొకరి సహాయము లేకుండా తమపనులు తాము చేసుకోగలిగి, పిల్లల రక్షణ చేసుకోగలిగివుండాలి. వినికిడిలోపముఉన్నవారు వినికిడి సహాయయంత్రముతో అంగన్వాడీ కేంద్రములలో పిల్లలు , తల్లులు చెప్పినవిషయములుఅర్ధంచేసుకుని తిరిగివారికి అర్ధమయ్యే రీతిలోచె ప్పగలిగిఉండవలెను.
Brief Details of Vizianagaram Anganwadi Vacancies:
Sl. No. Name of the Project No. of vacancies in the District as per roaster fixed by the CDPOs for issue of Notification
AWW AWH MINI Total
1 Badangi 0 3 0 3
2 Bobbili (U) 0 2 0 2
3 Cheepurupalli 0 7 0 7
4 S.Kota 0 3 1 4
5 Viyyampeta 0 5 0 5
6 Gajapathinagaram 2 5 0 7
7 Bobbili (R) 86 RB Puram of ICDS Salur 0 3 0 3
8 Gantyada 1 8 0 9
9 Bhogapuram 2 3 2 7
10 Nellimarla 1 3 0 4
11 Vizianagaram (U) 1 14 0 15
12 Rajam 86 Vangara of ICDS Veeraghattam. 3 17 0 20
13 TOTAL 10 73 3 86

List of Anwanwadi Center Vacancies - VZM Anganwadi Recruitment 2022

VZM Anganwadi Recruitment 2022 Downloads Download Official APPLICATION(119 KB)
Anganwad Notification (843 KB)
Anganwadi Vacancies List (826 KB)

Previous Post Next Post