RINL Vizag Steel Recruitment 2022 - APPLY for Mine Foremen, Mining Mate Online Rashtriya Ispat Nigam Limited (RINL), a Navaratna Company under Ministry of Steel, Govt. of India, having 7.3 MT capacity Integrated Steel Plant at Visakhapatnam with Marketing Offices throughout the country and three captive Mines in Andhra Pradesh and Telangana States, invites applications from dynamic and experienced personnel for engagement on Tenure / Contract basis to the following posts for its captive Limestone Mines at Jaggayyapeta, Krishna District, Andhra Pradesh Online Registration for recruitment to the post of Mining Foreman & Mining Mate - 2022 vide Rectt. Advt. No: 01/2022 /Fixed Term Tenure

 RINL Vizag Steel Recruitment 2022 - APPLY for Mine Foremen, Mining Mate Online

వైజాగ్ స్టీల్‌లో ఉద్యోగాలు...
విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కాంట్రాక్ట్ పద్ధతిలో పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు అలర్ట్. విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ (RINL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ కంపెనీని వైజాగ్ స్టీల్ (Vizag Steel) అని కూడా పిలుస్తుంటారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఉన్న లైమ్‌స్టోమ్ మైన్స్‌లో పలు ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మైన్ ఫోర్‌మ్యాన్, మైనింగ్ మేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది వైజాగ్ స్టీల్. మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు విశాఖపట్నంలో ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. ఈ పోస్టులకు 2022 జనవరి 26న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 ఫిబ్రవరి 9 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలతో పాటు విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు 5 విద్యార్హతలు అనుభవం వయస్సు వేతనం
మైన్ ఫోర్‌మ్యాన్ 1 డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ పాస్ కావడంతో పాటు మైన్ ఫోర్‌మ్యాన్ సర్టిఫికెట్ ఉండాలి. మెకనైజ్డ్ ఓపెన్‌క్యాస్ట్ మెటాల్లిఫెరస్ మైన్స్‌లో ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి. 35 ఏళ్ల లోపు నెలకు రూ.39,000 + రూ.1,750 హెచ్ఆర్ఏ
మైనింగ్ మేట్ 4 ఎస్ఎస్‌సీ లేదా మెట్రిక్యూలేషన్ పాస్ కావాలి. మెకనైజ్డ్ ఓపెన్‌క్యాస్ట్ మెటాల్లిఫెరస్ మైన్స్‌లో ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. 35 ఏళ్ల లోపు నెలకు రూ.37,000 + రూ.1,680 హెచ్ఆర్ఏ


దరఖాస్తు ప్రారంభం- 2022 జనవరి 26
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఫిబ్రవరి 9
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
అనుభవం- అభ్యర్థులకు అనుభవం తప్పనిసరి.
వయస్సు- 2022 జనవరి 1 నాటికి 35 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్‌సీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం- ఆన్‌లైన్ టెస్ట్

 Details of Vacancies in Vizag Steel Recruitment 2022

Post Code Name of the Post No. of Vacancies UR OBC- NCL SC EWS
501 Mine Foreman 01 01 Nil Nil Nil
502 Mining Mate 04 01 01 01 01

Upper Age Limit:  35years as on 01-01-2022. Upper age limit is relaxable by 5 years for SC candidates and 3 years for OBC candidates. 

Post Wise Qualification for Vizag Steel Recruitment 2022

Post Code Name of the Post Qualification Experience (Post Qualification)
501 Mine Foreman Diploma in Mining Engineering  with Mine Foreman Certificate   of Competency restricted to Open cast working Only issued by DGMS. 05 (Five) Years of Post Qualification experience in Mechanised opencast Metalliferous Mines. Should possess basic knowledge of Computer and having  knowledge of entering data in
statutory websites of DGMS and PESO, etc.
502 Mining Mate SSC/Matriculation with     Mine            Mate Certificate                   of Competency Restricted  to Opencast working issued by DGMS. 05 (Five) years of Post Qualification experience in Mechanised Opencast Metalliferous Mines.

Post Remuneration per Month + HRA per month
Mine Foreman ` 39,000/-+ ` 1750/-
Mining Mates ` 37,000/- `+ 1680/-

Besides the monthly remuneration,

  • Mines Production Incentive shall be paid as admissible to S-1 grade employees of respective Mines.
  • Remuneration shall be hiked annually by 5%.
  • Traveling Allowance and Daily Allowance, in case of official tour, as per the provisions of Traveling Allowance Rules of RINL and as applicable to the equivalent Grad of regular employees of RINL.

SELECTION PROCEDURE:
Selection will be through Online Test to be held at Visakhapatnam. However RINL reserves the right to change the Selection procedure depending on the need. Candidates shall be appointed subject to their Medical Fitness.

2. How to Apply:
Eligible and interested candidates need to apply Online only through RINL’s website www.vizagsteel.com under the link “Careers”. No other means / mode of application shall be accepted. The link for Online application and detailed steps involved in Online application is available at “Careers” page of www.vizagsteel.com.

Commencement of On-line submission of application form 26.01.2022
Last date for submitting the Online application form 09.02.2022


Download the Notification Click Here
APPLY Online Click Here
Previous Post Next Post