Anantapuram Dist Anganwadi Workers Helpers Recruitment 2021 Application Form Complete Details. Notification for Recruitment of Anganwadi Workers / Mini Anganwadi Workers / Helpers in 16 ICDS Projects in Ananthapuramu District. 2021 Women Development & Child Welfare Department — ICDS Notification for Recruitment of Anganwadi Workers / Mini Anganwadi Workers / Helpers in 16 ICDS Projects in Ananthapuramu District. APPLY for 340 Anganwadi Posts in Anantapuram District Download Notification and APPLICATION Form and Vacancies List

Anantapuram Dist Anganwadi Workers Helpers Recruitment 2021 Application Form Complete Details

Anganwadi Recruitment 2021 Anantapuram District - Brief Description:

  • Name of the Recruitment: Anganwadi Recruitment - Anganwadi Teacher, Anganwadi Aaya/ Helper
  • Name of the District: Anantapuram
  • Number of Posts: 340
  • Apply Last Date: 16th December 2021
  • Application Process: Offline
  • Age: Max Age: 35 Yrs
    Qualificatin: 10th Class
  • Application : Download Below

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురము జిల్లా - జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ అంగన్వాడి ఉద్యోగాల నియామకాలు- ప్రకటన నోటిఫికేషన్ నెంబర్ 233226 తేది: 06.12.2021

జిల్లా లోని 16 ఐ.సి.డి.యస్ ప్రాజెకులలో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడి ఉద్యోగాల నియామక ప్రకటన 2021 అంగన్వాడి నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత ప్రొఫార్మాలో ప్రకటన వెలువడిన తేది నుండి 16.12.2021 సాయంత్రం 5-00 గంటలలోపు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబందిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలయును.

అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొనువారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును.
అభ్యర్థులు వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం మజరా స్థానికులు అయి ఉండవలెను. . .
01.07.2024 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరముల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను. . .. SC మరియు ST ప్రాంతంలో గల SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్పులు.
అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు SC మరియు ST హాబిటేషన్స్ నందు ఉండు SC మరియు ST అభ్యర్థులు మాత్రమే అర్హులు. .
దరఖాస్తుదారు విధవరాలు అయితే 5 మార్కులు, అలాగే విధవరాలు అయివుండి 18 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లయితే మరోక 5 మార్కులు మొత్తం 10 మార్కులు కలుపబడును. ంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నియమ నిబంధనలు మరియు G.O.MS.NO.13 WCD&SC (PROGS) తేది 26/06/19 ప్రకారం గౌరవవేతనం చెల్లించబడును.
నెలకు అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ:11500/-, మిని అంగన్వాడి కార్యకర్త గౌరవ వేతనం రూ.7000/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ.7000/- చెల్లించబడును. '.
రూల్ అఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయముల యందు నోటీసు బోర్డు నందు ఉంచబడును.
అభ్యర్ధులు తమ దరఖాస్తు తో పాటు కుల (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వముకు సంబందిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును
అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే, తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి. స్కూటినీ సమయములో CDPO ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి.
అభ్యర్థులు CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాసు కావలెను
కులము, నివాస పత్రములు సంబందిత తహసీల్దారు వారిచే జారిచేయబడిన పత్రములను ఏదేని గజిటెడ్ అధికారి చే దృవీకరణ చేసినవి జతపరచవలయును. . . దరఖాస్తులో  ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి, ఫోటో పైన అట్టేస్ట్ చేయలించాలి

Schedule:
ప్రకటన పబ్లిష్ జరగవలసిన తేది: 06.12.2021
దరఖాస్తులను తీసుకొనుటకు ప్రారంభ తేది: 06.12. 2021
దరఖాస్తులను తీసుకొనుటకు చివరి గడువు తేది: 16.12.2021

 సిడిపిఒలు తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు:
1. సంబంధిత సి.డి.పి.ఓలు వారి కార్యాలయము నందలి నోటీసు బోర్డు నందు అంగన్వాడీ కేంద్రమునకు సంబంధించిన రోస్టర్ ను ప్రదర్శించవలెను.
2. నిర్ణీత సమయంలో వచ్చిన అన్ని దరఖాస్తులను తీసుకోవాలి మరియు సపరేట్ రిజిష్టరులో నమోదు చేసుకుని రసీదు ఇవ్వాలి.
Download Notification and APPLICATION Form and Vacancies List

Previous Post Next Post