Nellore District ASHA Workers Recruitment 2021 - APPLY Before 19.10.2021 పత్రికా ప్రకటన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం, నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తేది :16.10.2021 Notification released for recruitment of Asha Workers in SPSR Nellore District for 63 Posts.

Nellore District ASHA Workers Recruitment 2021 - APPLY Before 19.10.2021

కమీషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారి ఉత్తర్వుల ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో NUHM పధకం క్రింద, వివిధ మున్సిపల్ కార్పొరేషన్ / మునిసిపాలిటీల పరిధిలోని, YSR అర్బన్ క్లినిక్ పరిధిలోగల వివిధ సెక్రటేరియట్ ల లో 63 ఆశ కార్యకర్తల పోస్టులు భర్తీ చేయుటకు కొరకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి అర్హత వయసు 25 సంవత్సరములు - 45 సంవత్సరములు లోపు మాత్రమే.

దరఖాస్తుదారులు తమ వార్డ్ సెక్రటేరియేట్ లలో గల YSR అర్బన్ క్లినిక్ మెడికల్ ఆఫీసర్ కి ధరఖాస్తు ఫారంలు సమర్పించాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ 19.10.2021 దరఖాస్తు ఫారం లు మరియు ఇతర వివరాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా http://spsnellore.ap.gov.in వెబ్ సైట్ నందు పొందుపరచబడినవి.

సూచనలు:
1. వయస్సు 25 నుండి 45 సంవత్సరములు కలిగినవారు.
2. ఆ సచివాలయము నందు నివాసము కలిగి ఉండాలి.
3. తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
10 వ తరగతి పైన విద్యార్హత కలిగిన వారికి ప్రాదాన్యత ఇవ్వబడును.
4. మొబైలు అప్లికేషన్ లు మరియు ఆన్లైన్ డాటా ఎంటర్ చేయడం తెలిసి ఉండాలి.
5. దరఖాస్తుదారులు తమ వార్డ్ సెక్రటేరియేట్ లలో గల YSR అర్బన్ క్లినిక్ మెడికల్ ఆఫీసర్ కి ధరఖాస్తు ఫారంలు సమర్పించాలి.
6. మెరిట్ లిస్ట్ సంబందిత సచియావలయం లో ప్రకటించడం జరుగుతుంది.
Key Points for ASHAS Recruitment:

  • ASHA must be a women resident of the “sum/Vulnerable clusters" and belong to that belong to that particulars vulnerable group which have been identified by city/District Health society for selection of ASHAS.
  • She should be preferably ‘Married/widow/separated and preferable in the age group of 25to 45 years.
  • Asha should have effective communication skills with language fluency of the area /population she is expected to cover leadership qualities and be able to reach out to community.
  • She should be a literate women with formal education of at least Tenth class if here are women with class XII who are interested and willing they should give preference.
  • She should have family and social support to enable her to find the time to carry out her tasks.
  • Adequate representation from disadvantaged population groups should be ensured to serve such groups better.

Download Notification Click Here

Previous Post Next Post