NHM Visakhapatnam Recruitment 2021 - APPLY 858 Posts for Health Mission Project
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాదికారి వారి కార్యాలయము , విశాఖపట్నం
రిక సంఖ్య10497.92021/ ది.30.08.2021

NHM Visakhapatnam Recruitment 2021 - APPLY 858 Posts for Health Mission Project

శ్రీ కమీషనర్ , వైద్య & ఆరోగ్య శాఖ మరియు మిషన్ డైరెక్టర్ ఎన్.హెచ్.ఏం. విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి , .నెంబర్ .సి .ఆర్ .లేఖ005/SPMU-NHM/2011/2 తేది. 22-08-2021ను అనుసరించి విశాఖపట్నం లో గల వివిధ ఎన్.సి.డి, / వైద్య కార్యాలయంలలో పనిచేయుటకు గాను ఒక ఏడాది కాలమునకు ఈ క్రింది తెలిపిన పోస్టులను , కాంట్రాక్ట్, ఔట్సొర్సింగ్ పద్దతి పై నియామకములు జరుపుటకు అనుమతించిన కారణముగా దరఖాస్తులు కోరడమైనది.

పై అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ “http://visakhapatnam.ap.gov.in http://visakhapatnam.nic.in " నందు పొందపరచిన దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోని , తేది 15-092021 సాయంత్రం 5.00 గంటల లోపు సదరు దరఖాస్తుతోపాటు విద్యా అర్హతలు నకలలు కాపిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాదికారి వారి కార్యాలయము , విశాఖపట్నం నందు సమర్పించ కోరుచున్నాము మరియు సంబంధిత పోస్టుల యొక్క రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ పొందుపరచకపోయిన అటువంటి దరఖాస్తులు అంగికరించబడవు. గమనిక: సదరు పోస్టుల ఖాళీల సంఖ్యలలో స్వల్ప మార్పులు ఉండ వచ్చునని తెలియ చేయడమైనది. Attention of all the Joint Collectors (Development) and the District Medical & Health Officers is invited to the reference 1" cited, wherein the Govt. of India has sanctioned various categories of Medical, Nursing, Paramedical and other categories of posts in health facilities, DPMU of NHM for the Financial Year 2021-22. District wise details of posts sanctioned are herewith enclosed

All the Joint Collectors (Development) and the District Medical & Health Officers are instructed to fill up all the posts sanctioned under NHM immediately duly following the guidelines issued below.

  • 1. Guidelines issued in the GO Rt No 301 HM&FW (81) department Dt. 20.06.2020 shall be followed for filling up of all Medical Nursing and Paramedical and supporting cadre posts
  • 2. Walk in interviews may be conducted for the post of specialist doctors duly giving notification
  • 3. All the proceedings of recruitment such as eligible and ineligible lists, provisional merit list Final merit list and selection lists shall be published in the District website
  • 4. District Programme Monitoring Officer District Programme Officers shall assist the Chairman District Selection Committee for complete the recruitment process as per the schedule
  • 5. In case of specialist doctors, walk-in interviews shall be conducted duly giving notification,
  • 6. The following schedule shall be followed for filling up of vacancies
Previous Post Next Post