ICAR-NBSS&LUP, RC, Bangalore  ICAR NBSS Recruitment 2021 - APPLY for 66 Posts

Dated: 09-09-2021

ICAR NBSS Recruitment 2021 - APPLY for 66 Posts

Different Positions under REWARD Projects with qualification and salary details
భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన బెంగళూరులోని ఐకార్‌-నేషనల్‌ బ్యూరో ఆఫ్ సాయిల్‌ సర్వే అండ్‌ ల్యాండ్‌ యూజ్‌ ప్లానింగ్‌ (ఎన్‌బీఎస్‌ఎస్‌ఎల్‌యూపీ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : కన్సల్టెంట్‌, రిసెర్చ్‌ అసోసియేట్, సీనియర్ రిసెర్చ్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌.
జాబ్ విభాగాలు: ఫీల్డ్‌ సాయిల్‌ సర్వే వర్క్‌, జీఐఎస్‌, ల్యాబ్‌, హైడ్రాలజీ, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సెల్‌ తదితరాలు.
మొత్తం ఖాళీలు : 66
అర్హత : పోస్టులని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, నెట్‌ అర్హతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 35 ఏళ్ళు, 45 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 31,000 - 1,60,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 14, 2021
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 24, 2021 Download Notification and APPLICATION Form Click Here
Previous Post Next Post