Women Development and Child Welfare Department Visakhapatnam
Government of Andhra Pradesh
Recruitment for the Post of Data Entry Operator & Junior Assistant-cum-OperatorAP Women Development and Child Welfare Department Visakha Dist Recruitment 2021. APWDCW Department has released the Recruitment Notification for filling of Data Entry Operator and Junior Assistant cum Operator Jobs in Visakhapatnam District. Details of the Visakha District Data Entry Operator and JA cum Operator Recruitment in APWDCW Department is given below.

AP Women Development and Child Welfare Department Visakha Dist Recruitment 2021

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, విశాఖపట్నం జిల్లా డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు JA-cum- ఆపరేటర్ ఉద్యోగ నియామక ప్రకటన

ప్రకటన నెం . 167/2009, తేది 06-08-2021
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, విశాఖపట్నం జిల్లా లో దిగువ తెలిపన ఉద్యోగ ఖాళీలను అవుట్ సోర్సింగ్ (APCOS) పద్ధతి పైన రోస్టర్ ప్రాతిపదికన, షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు Common Proficiency Test (CPT) మరియు ఇంటర్వ్యూ ద్వారా నియామకము కొరకు అర్హులైన విశాఖపట్నం జిల్లా స్తానిక ఆభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా కోరబడుచున్నవి. నిర్ణీత దరఖాస్తు ఫారం మరియు పూర్తి వివరాలు కింద కలవు

డేటా ఎంట్రీ ఆపరేటర్

ఖాళీలు 7
జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ :
ఖాళీలు 5 విద్యార్హత : గ్రాడ్యుయేషన్
టెక్నికల్ అర్హత : కంప్యూటరు ఆపరేషన్ నైపుణ్యత
వయస్సు : 01-07-2021 నాటికి 21 సం.. నిండి 42 సం.. లోపు వుండాలి.
అనుభవం : MSOffice మరియు ఇతర కంప్యూటరు ఆపరేషన్స్ పైన కనీసం ఒక సంవత్సరం వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి వుండవలెను. రెండు సంవత్సరములు పైబడి అనుభవం కలిగిన వారికి ప్రాదాన్యత ఇవ్వబడును.
జీతం : : నెలకు రూ.15000/-లు
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : తేదీ 16-08-2021 దరఖాస్తూ స్వీకరణ సమాప్తం : తేదీ 25-08-2021
గమనిక : పై నోటిఫికేషన్ ఏ కారణము తెలపకుండా ఏ సమాయములోనైనా రద్దు చేసే అధికారము జిల్లా సెలెక్షన్ కమిటీకు కలదు
APPLY Online Click Here

Previous Post Next Post