How to withdraw money from an ATM without a debit/credit card. You can now withdraw money from an ATM without your card with the help of an UPI-based app and a QR code. So the next time you need money and don’t have your ATM card, don’t worry! 

NCR Corporation, the firm that makes ATMs (automated teller machines) in India has launched a UPI-enabled interoperable cardless cash withdrawing system here, according to reports. This facility has been launched by the National Payments Corporation of India (NPCI) and the City Union Bank in a partnership. This tech allows users to easily withdraw cash from an ATM without the credit or debit card. The City Union Bank has reportedly said that around 1,500 of its ATMs across the country already support this feature.

Withdraw money from an ATM without a debit/credit card

పేటీఎం, గూగుల్ పేయాతో ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా!
కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టిన ఎన్‌సీఆర్ కార్పొరేషన్
సిటీ యూనియన్ బ్యాంక్ ఏటీఎంల్లో ఇప్పటికే అందుబాటులోకి సేవలు
త్వరలో మరిన్ని బ్యాంక ఏటీఎంల్లో...

ఇకపై ఏటీఎం నుంచి నగదు తీసుకునేందుకు మీ వద్ద డెబిట్ కార్డు ఉండనక్కర్లేదు. మీ స్మార్ట్ఫో న్లో పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే వంటి మొబైల్ వ్యాలెట్ యాప్లో ఏదైనా ఒకటి ఉంటే చాలు. ఈ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధారిత యాక్స్ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఏటీఎం తయారీ సంస్థ ఎన్‌సీఆర్ కార్పొరేషన్ ఈ టెక్నాలజీని ప్రవేశ పెట్టింది. 

యూపీఐ ఆధారిత ఇంటరాపరబుల్ కార్డు లెస్ క్యాష్ విత్ డ్రాయల్ (ఐసీసీడబ్ల్యూ) ఏటీఎం లను తయారు చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరే షన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ), సిటీ యూనియన్ బ్యాంక్ భాగస్వామ్యంలో తొలుత వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. తమకు చెందిన 1,500కు పైగా ఏటీఎం లను ఇప్పటికే ఈ టెక్నాలజీ సాఫ్వేర్తో అగ్రేడ్ చేసి నట్లు సిటీ యూనియన్ బ్యాంక్ వెల్లడించింది. దేశం లోని మరిన్ని ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంల్లోనూ ఈ టెక్నాలజీ త్వరలోనే అందుబాటు లోకి రానుంది. ఈ విషయమై ఎన్‌సీఆర్ కార్పొరేషన్, ఎస్పీ సీఐ కలిసి పలు బ్యాంకులతో చర్చలు జరుపుతు న్నాయి. ఎన్‌సీఆర్ కార్పొరేషన్ ఇండియా ఎండీ నవ రోజ్ దస్తూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. నగదు తీసుకోవచ్చిలా..
ఏటీఎం నుంచి నగదు తీసుకునేందుకు ముందుగా మీ మొబైల్ లోని యూపీఐ ఆధారిత యాప్ను ఓపెన్ చేయాలి.
ఆ యాప్ మీ బ్యాంక్ ఖాతాతో అనుసంధానితమై ఉండటం తప్పనిసరి.
ఏటీఎంలో క్యూఆర్ క్యాష్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తద్వారా ఏటీఎం తెరపై కన్పించే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి. - స్కానింగ్ పూర్తయ్యాక నగదు విత్ డ్రా వివరాలను ఎంటర్ చేసి, ప్రొసీడ్ బటను నొక్కాలి.
ఆ తర్వాత 4 లేదా 6 డిజిటల్ యూపీఐ పిన్కో డు ఎంటర్ చేయడం ద్వారా ఏటీఎం మెషీన్ నుంచి నగదు పొందవచ్చు. - ఈ పద్దతిలో ఒకసారికి గరిష్టంగా రూ.5,000 మా త్రమే ఉపసంహరించుకునే వీలుంటుంది.
భవిష్యత్ లో ఈ పరిమితిని మరింత పెంచే అవకాశముంది. ఎస్బీఐ యోనో క్యాష్ తరహాలో..
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎ ఎ... యోనో లైట్ యాప్ కస్టమర్లకు ఇప్పటికే ఈ తరహా సేవలందిస్తోంది. డెబిట్ కార్డు అవసరం లేకుండా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా ఎబీఐ ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది
Previous Post Next Post