Kalikiri Sainik Primary School Teachers Non Teaching Staff Recruitment 2021. PRIMARY SCHOOL KALIKIRI, CHITTOOR DIST, ANDHRA PRADESH – 517 234
(Under the aegis of Sainik School Kalikiri) APPLICATIONS ARE INVITED FOR THE FOLLOWING VACANCIES

 


Kalikiri Sainik Primary School Teachers Non Teaching Staff Recruitment 2021

కలికిరి సైనిక్‌ స్కూల్లో టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కలికిరి సైనిక్‌ స్కూల్‌.. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 23 పోస్టుల వివరాలు: హెడ్‌మాస్టర్‌–01, ప్రీ ప్రైమరీ టీచర్లు–03, ప్రైమరీ టీచర్లు–06, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్‌–01, మ్యూజిక్‌/ డ్యాన్స్‌ టీచర్‌–01, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌–01, పీఈటీ–01, హెడ్‌ క్లర్క్‌–01, అకౌంట్‌ క్లర్క్‌–01, డ్రైవర్‌–01, ఆయాలు–04, ఎంటీఎస్‌–02.

హెడ్‌ మాస్టర్‌: అర్హత: గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.35,000 చెల్లిస్తారు.
ప్రీ ప్రైమరీ టీచర్లు: అర్హత: ఇంటర్మీడియట్, ఎన్‌టీటీసీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.20,000 చెల్లిస్తారు.
ప్రైమరీ టీచర్లు: అర్హత: గ్రాడ్యుయేషన్, డీఈఈటీ/బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్‌/టెట్‌ అర్హత కలిగి ఉండాలి. వేతనం నెలకు రూ.20,000 చెల్లిస్తారు.
ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్‌: అర్హత: బీఎఫ్‌ఏ, టీటీసీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు.
మ్యూజిక్‌/డ్యాన్స్‌ టీచర్‌: అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు.
స్పెషల్‌ ఎడ్యుకేటర్‌: అర్హత: గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు.
పీఈటీ: అర్హత: ఇంటర్మీడియట్‌/ యూజీడీపీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు.
హెడ్‌క్లర్క్‌: అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
అకౌంట్‌ క్లర్క్‌: అర్హత: బీకాం ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
డ్రైవర్‌: అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.
ఆయా: అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణుల వ్వాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.
ఎంటీఎస్‌: అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణుల వ్వాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.
How to apply:

Eligible and interested candidates may apply in the application format available in school website at https://sskal.ac.in/careers.

  • (1) The following points to be noted while forwarding the application forms:
  • (a) Recent Passport size photograph of the candidate is to be affixed at the space provided
  • (b) A self-addressed envelope duly affixing postal stamps worth Rs. 30/- to be submitted with the application.
  • (c) Demand Draft for Rs. 500/- for General Category and Rs.250/- for SC/ST Category as Registration fee (Non-refundable) drawn in favour of Primary School Sainik School Kalikiri payable at Bank of Baroda, Kalikiri Branch (Code: BARB0KALIKI) from any nationalised bank to be forwarded with the application.
  • (d) Filled in application form along with self-attested copies of certificates and original Demand Draft are to be forwarded to the address given below. Super-scribe the envelope with the name of the post applied for:
The Principal
Sainik School Kalikiri
Kalikiri Post
Chittoor Dist – 517234
Andhra Pradesh

(e) The fee once paid will NOT be refunded on any account nor would this fee be held in reserve for future examination/selection.
(f) Applications without Registration Fee will not be considered for shortlisting.
General Instructions: (1) Short listed candidates will only be called for written test, Practical Test and interview after scrutiny, based on the essential qualifications specified in the table above and experience. Certificates must be enclosed with the application in support of their qualification and experience. Otherwise, the same will not be considered at the time of scrutiny of applications.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్,రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేది: 10.04.2021
వెబ్‌సైట్‌: www.sskal.ac.in

Download Notification:

Download APPLICATION FORM

Previous Post Next Post