HAL Diploma Technicians Recruitment 2021 - Hindustan Aeronautics Limited హెచ్ఎఎల్ లో డిప్లొమా టెక్నీషియన్స్ బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హాల్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

HAL Diploma Technicians Recruitment 2021 - Hindustan Aeronautics Limited

HAL Diploma Technicians Recruitment 2021 - Hindustan Aeronautics Limited హెచ్ఎఎల్ లో డిప్లొమా టెక్నీషియన్స్ బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హాల్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

డిపామా టెక్నీషియన్స్ (మెకానికల్, ఎలక్ట్రికల్)
మొత్తం ఖాళీలు: 04 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత
వయసు: 31 ఏళ్లు మించకూడదు

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ / టెక్నాలజీ డిప్లొమాలో సాధిం చిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారిని రాతపరీక్షకు పిలుస్తారు. పరీక్ష విధానం: రాతపరీక్షను బెంగళూరులో నిర్వహిస్తారు.

పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. పార్ట్-1లో జనరల్ అవేర్‌నెస్ నుంచి 20 ప్రశ్నలు, పార్ట్ -2లో ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ నుంచి 40 ప్రశ్నలు, పార్టీలో సంబంధిత సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కును కేటాయించారు. నెగిటివ్ మార్కింగ్ లేదు. రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 22
వెబ్ సైట్: https://hal-india.co.in/

Previous Post Next Post