RGUKT Recruitment 2021: RGUKT-Basar inviting qualified and eligible candidates for walk-in interview for filling up of following guest faculty and guest laboratory staff positions on purely temporary basis. The interested and eligible candidates have to fill the online application form and attend the interview as per schedule mentioned.

RGUKT లో టీచింగ్, నాన్ టీచింగ్ జాబ్స్ . Telangana Jobs: నిరుద్యోగులకు బాసరలోని ప్రముఖ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT-IIT)  పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

 RGUKT Recruitment 2021 - Teaching Non Teaching Posts in RGUKT Basara 

Telangana Jobs: నిరుద్యోగులకు బాసరలోని ప్రముఖ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT-IIT)  పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

91 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు ఫిబ్రవరి 4, ఇతర పోస్టులకు ఫిబ్రవరి 8ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
మొత్తం 59 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ తదితర ఇంజనీరింగ్ విభాగాల్లో గెస్ట్ ఫాకల్టీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్, ఎంటెక్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
-తెలుగు, ఇంగ్లిష్, కెమిస్ట్రీ, మాథ్స్, ఫిజిక్స్, మేనేజ్మెంట్ తదితర సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగాల్లోనూ గెస్ట్ ఫ్యాకల్టీని బర్తీ చేస్తున్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ విభాగంలో 17 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈసీఈ, సివిల్, కెమికల్, ఈఈఈ, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆయా సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమో, బీఎస్సీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 12 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.

గెస్ట్ ల్యాబరేటరీ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 15 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కెమికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈఈఈ, మెకానికల్, మెటలార్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీటెక్, పీజీ, బీఏ, ఎంఏ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.

ఎంపిక ఎలా..
గెస్ట్ ఫాకల్టీ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, గెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన లింక్ ద్వారా నోటిఫికేషన్లో చూడొచ్చు.

Teaching Posts

Position

Department

Essential Qualification

Remuneration per month

Guest Faculty

Engineering departments: Civil Engineering, Mechanical Engineering and Metallurgical & Materials Engineering.

Engineering Department: M.Tech/M.E and B.Tech/B.E in relevant discipline and first class or equivalent either at Master’s level or UG level.

Rs.30,000/- pm

Sciences & Humanities: Chemistry(21), Mathematics(18), Physics(13), English(10), Management(01) and Telugu(06).

Non-Engineering: 55% marks (or an equivalent grade in a point scale wherever grading system is followed) at Master’s level in the respective discipline (50% for SCs, STs and PH) with NET/SLET/SET or Ph.D.
Candidates registered for the M.Phil/Ph.D programme prior to July 11, 2009 shall be exempted from the requirement of NET/SLET/SET.

Management: First Class or equivalent in Masters Degree in Business Administration or equivalent and 2 years relevant Experience is desirable.

NON TEACHING

Position Department Essential Qualification Remuneration per month**
Guest Laboratory Assistant Chemical Engineering and Computer Science & Engineering(CSE). Candidates with B.Tech/B.E in the concerned subject. Rs.15,000/- per month
Electrical and Electronics Engineering (EEE), Mechanical Engineering and Metallurgical & Materials Engineering. Candidates with B.Tech/B.E in the concerned subject is preferable or Diploma in the concerned subject.
EIE(01) for MME lab Candidates with B.Tech/B.E with Electronics and Instrumentation Engineering is preferable or Diploma in the concerned subject.
Chemistry(07) and Physics(04) First class B.Sc with concerned subject as one of the subjects. Candidates with PG in the relevant subject are preferred.
English(03) Candidates with first class graduation. Knowledge of Computers & English is required. Candidates with MA(English Literature)/BA(English Literature) are preferred.
Guest Laboratory Technician Chemical Engineering (02), Civil Engineering(02), ECE(01) and EEE(02). ITI in relevant domain or Diploma in the concerned area will be preferred Rs.12,000/- per month
Mechanical Engineering(Turner- 02, Welder-02, Electrician-02) ITI (Turner, Welder, Mechanist, Electrician). Or Diploma in the concerned area will be preferred.
Chemistry(02) and Physics(02) B.Sc. with relevant subject as one of the subjects.

General Instructions to the candidates:

a) These appointments are purely on temporary basis till the end of Academic Year (2020-21) or for a period of six(06) months, whichever is earlier. And these posts can be terminated at any time without any prior intimation and do not carry any experience.

b) The candidate should possess the minimum qualification on or before the date of advertisement. c) The interested and eligible candidates can apply online at the following link:
Guest Faculty in Science & Humanities: https://forms.gle/LSDMhjXB4dmukise9
Guest faculty in Engineering & Management: https://forms.gle/wHVcV7TccV9guiSg7
Guest Laboratory Assistant: (https://forms.gle/nVJK1HUXgJ87xiQZ9 )
Guest Laboratory Technician(https://forms.gle/UFx6R9XvYNctVARL6 ) Or copy the above link and paste it in any web browser and apply.
The candidate has to upload his/her resume.
d) Candidates are strongly advised to visit the university website regularly www.rgukt.ac.in for any addendum, corrigendum and modification etc., will be notified on the university website only.

Notification Download
https://www.rgukt.ac.in/assets/docs/detailed_notification_of_guest_staff_AY_2020_21_Feb_2021.pdf

Previous Post Next Post