NTPC 230 Posts Recruitment 2021 - Asst Engineer - Asst Chemist Apply Online. NTPC Ltd Asst Engineer & Chemist Recruitment 2021 – Apply Online for 230 Vacancy National Thermal Power Corporation Limited (NTPC) has announced notification for the recruitment of Experienced Assistant Engineer & Assistant Chemist.
NTPC 230 Posts Recruitment 2021 - Asst Engineer - Asst Chemist Apply Online
NTPC 230 Posts Recruitment 2021 - Asst Engineer - Asst Chemist Apply
Online. NTPC Ltd Asst Engineer & Chemist Recruitment 2021 – Apply
Online for 230 Vacancy
National Thermal Power Corporation Limited
(NTPC) has announced notification for the recruitment of Experienced
Assistant Engineer & Assistant Chemist.
Application Fee
For General/ OBC/ EWS: Rs. 300/-
For SC/ ST/ PwBD/ ESM/ Female Candidates: Nil
Important Dates
Starting Date for Apply Online: 24-02-2021
Last Date to Apply Online: 10-03-2021
Age Limit
Upper Age Limit: 30 Years
Age relaxation is Applicable as per rules
Vacancy Details | ||
Post Name | Total | Qualification |
Exp. Asst Engineer (Electrical/ Mechanical/ Electronics & Instrumentation) | 200 | Degree (Electrical/ Mechanical/ Electronics & Instrumentation Engg.) with 01 year Experience |
Exp. Assistant Chemist | 30 | M.Sc (Chemistry) with 01 year Experience |
న్యూఢిల్లీలోని ఎన్టీపీసీ కేంద్ర కార్యాలయం వివిధ విభాగాల్లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.
అసిస్టెంట్ ఇంజనీర్: 200
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ స్ట్రుమెంటేషన్ అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ఇసుమెంటేషన్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడ బ్ల్యూడీ అభ్యర్థులకు పాస్ మార్కులు ఉంటే చాలు.
అనుభవం: పోస్ట్ క్వాలిఫికేషన్ తరవాత ట్రెయి నింగ్ పిరియడ్ కాకుండా ఏడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లకు మించకూడదు
వేతన స్కేలు: రూ.30,000 నుంచి 120,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. రాత పరీక్ష సబ్జెక్టు నాలెడ్జ్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్ అని రెండు విభాగాల్లో ఉంటుంది. అభ్యర్థులు రెండు విభాగాల్లోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి
అసిస్టెంట్ కెమిస్ట్: 30
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పాస్ మార్కులు ఉంటే చాలు. అనుభవం: పోస్ట్ క్వాలిఫికేషన్ తరవాత ట్రెయినింగ్ పిరియడ్ కాకుండా సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. పవర్ ప్లాంట్లో పనిచేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయసు: 30 ఏళ్లకు మించకూడదు
వేతన స్కేలు: రూ.30,000 నుంచి 1,20,000 వరకు చెల్లిస్తారు.
అభ్యర్థులు రూ.300 ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, | పీబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది.
ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్ర వరి 24
ఆన్లైన్లో దరఖాస్తుకు
చివరి తేదీ: మార్చి 10
వెబ్ సైట్: https://www.ntpccareers.net/
Landmark Hospitals in Kukatpally
ReplyDeleteHealth Checkup Packages in Hyderabad
Master Health Checkup in Hyderabad
Heart Health Checkup in Hyderabad
Orthopedic Hospitals in Hyderabad
Urologist in Kukatpally
Gynecology Hospitals in Kukatpally
varicose veins hospitals in hyderabads
Orthopedic doctor in Hyderabad
vascular surgeon in hyderabad
for NTPC jobs come to this site good
ReplyDeleteAmbulance Services in Hyderabad
Best Ambulances Near Your
Award-Winning Ambulance Services in Hyderabad
Request Ambulance Now
Contact 24x7 Ambulance
Woori Casino Login - Play on Mobile or Desktop
ReplyDeleteThe Woori Casino App apr casino will be available at https://octcasino.com/ Woori Casino on a mobile 바카라 사이트 or desktop wooricasinos.info basis. To play on our mobile or desktop, you can also play with your desktop browser,
Thanks for information
ReplyDeleteABR Neuro Multi Specialty Hospitals Gynaecologist Doctor In Uppala Expert gynaecologist and obstetrician doctors in Uppala, Dr. Himabindu.N is a Gynecologist at ABR Multi-specialty Hospital. She is one of the young and dynamic doctors of Hyderabad.
Gynaecologist Doctor In Uppala
Post a Comment