UPSC 249 Various Posts Recruitment 2021 - APPLY Online APP, Data Processing Asst. UPSC Notification 2021  Apply Online for 249 Asst Public Prosecutor, DPA & Other Posts. Union Public Service Commission (UPSC) has announced notification for the recruitment of Jr Technical Officer, Asst Director, Specialist Grade III Asst Professor, Lecturer, Asst Public Prosecutor & Data Processing Asst vacancies.

UPSC 249 Various Posts Recruitment 2021

UPSC 249 Various Posts Recruitment 2021 - APPLY Online APP, Data Processing Asst. UPSC Notification 2021

UPSC Vacancy Details
Post Name Total Qualification Age Limit
Junior Technical Officer 06 Degree (Oil Technology)/ Engg./ Science) with PG Diploma Relevant Experience 30 Years
Assistant Director (Fishing Harbour) 01 Degree (Civil Engineering) with Relevant Experience 35 Years
Specialist Grade III Asst Professor (Forensic Medicine) 06 MBBS/ DNB/ DM/ M.Ch (Relevant Subject) with Relevant Experience 40 Years
Specialist Grade III Asst Professor (Public Health) 05
Specialist Grade III Asst Professor (Surgical Oncology) 02
Specialist Grade III Asst Professor (Social & Preventive/ Community Medicine) 12
Specialist Grade III Asst Professor (Physical Medicine & Rehabilitation) 07
Specialist Grade III Asst Professor (Radio Therapy) 07
Specialist Grade III Asst Professor (Urology) 06
Lecturer (Medical Social Work) 01 Masters Degree (Social Work) with Relevant Experience 35 Years
Assistant Public Prosecutor 80 Degree (Law) with Relevant Experience 30 Years
Data Processing Asst 116 B.E/ B.Tech (Engg.), PG (Relevant Discipline)
Fee Particulars:
For Others: Rs.25/-
For SC/ST/PH/ Women candidates: Nill

Important Dates:
Last Date to Apply Online: 11-02-2021 by 23:59 Hrs
Last Date for Printing of Completely Submitting Application Form: 12-02-2021 by 23:59 Hrs
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 249 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్: 116
అర్హత: కంప్యూటర్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాల జీలో బీఈ/ బీటెక్ (లేదా) కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నా లజీ/ కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.

జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 6
అర్హత: సుగర్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీతోపాటు పీజీ డిపొమా/ ఆయిల్ టెక్నాలజీలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.

అసిస్టెంట్ డైరెక్టర్: 1
అర్హత: సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.

స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్: 45 విభాగాల వారీగా ఖాళీలు: ఫోరెన్సిక్ మెడిసిన్-06, పబ్లిక్ హెల్-05, సర్టికల్ ఆంకాలజీ-02, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్/ కమ్యూ నిటీ మెడిసిన్-12, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహెబిలిటేషన్-07, రేడియో థెరపీ-07, యురాలజీ-06.
అర్హత: ఎంబీబీఎతోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అను భవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.

లెక్చరర్: 1
అర్హత: సోషల్ వర్క్ లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్: 80
అర్హత: లా డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ) ఉత్తీర్ణత. బార్ అసోసియేషన్లో మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
Official Website: Click Here

Previous Post Next Post