ISAIL - IISCO Steel Recruitment - 2021 - APPLY Online at sailcareers.com. ISCO Steel Plant Burnpur Hospital of SAIL-IISCO Steel Plant invites applications for walk in interview for the Proficiency Trainee ( Intern Paramedics ) from qualified in the field of Operation Theatre, Dresser, X-Ray , ECG Technician, Dialysis Technician , Pharmacist, Laboratory Technician including Blood Bank Technician, Pulmonary Function Test Technician, Optometrist, Phlebotomist , Vaccinator , Dental hygienist , Dental Assistant / Dental Operating Room Assistant &Critical Care Technologist for a period of 18 months with consolidated stipend of Rs. 8000.00 ( Rupees eight thousand only ) per month + applicable allowances approx. Rs 7,020.00 (Rupees seven thousand twenty only) per month depending upon the actual attendance.

SAIL - IISCO Steel Recruitment - 2021 - APPLY Online at sailcareers.com

 సెయిల్-ఇస్కో భారత ప్రభుత్వ సంస్థ అయిన స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)కి చెందిన పశ్చిమ్ బంగలోని ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (ఇస్కో) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రొఫిషియన్సీ ట్రెయినీ
మొత్తం ఖాళీలు: 50 పోస్టులు: డ్రెస్సర్, ఎక్స్ రే టెక్నీషియన్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, మెడికల్ డ్రెస్సింగ్ లో సర్టిఫికెట్ కోర్సు ఏఎన్ఎం, జీఎస్ఎం, డిప్లొమా, బీఎస్సీ, ఫార్మసీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా,
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 18, 2021
వెబ్ సైట్: https://www.sailcareers.com/

Previous Post Next Post