RBI 322 Officers Posts Recruitment 2021 - APPLY for RBI 322 Officer Jobs 2021 Notification. RBI Officer Gr B Recruitment 2021 – Apply Online for 322 Vacancy. Reserve Bank of India (RBI) has given a notification for the recruitment of Officer Gr B vacancies. Those Candidates who are interested in the vacancy details & completed all eligibility criteria can read the Notification & Apply Online.

RBI 322 Officers Posts Recruitment 2021 - APPLY for RBI 322 Officer Jobs 2021 Notification

RBI 322 Officers Posts Recruitment 2021 - APPLY for RBI 322 Officer Jobs 2021 Notification

Brief Details:

  • Starting Date to Apply Online & Payment of Fee: 28-01-2021
  • Last Date to Apply Online & Payment of Fee: 15-02-2021
  • Dates for Gr B (DR) -General Phase I & DEPR/ DSIM Paper I Exam: 06-03-2021
  • Dates for Gr B (DR) – DEPR/ DSIM – Paper II & Paper III Exam: 31-03-2021
  • Dates for Gr B (DR) – General Phase II Examination: 01-04-2021
Vacancy Details

Post Name Total
1 Officer in Gr B (DR) – General PY 2021 270
2 Officer in Gr B (DR)  – DEPR – PY 2021 29
3Officer in Gr B (DR) – DSIM @-PY 202123
ఆర్‌బీఐలో 322 ఆఫీసర్ పోస్టులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)కి చెందిన ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ బోర్డు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 322 పోస్టులు
ఖాళీలు: ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్-బి (డీఆర్) జనరల్--270,
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్-బి (డీఆర్) డీఈపీఆర్-29,
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్-బి (డీఆర్) డీఎసీఎం-23.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 28, 2021,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2021.

గ్రేడ్-బి(డీఆర్) జనరల్ ఫేజ్-1 అండ్ డీఈపీఆర్, డీఎసీఎం పేపర్-1 పరీక్ష తేదీ: మార్చి 06, 2021,
గ్రేడ్-బి(డీఆర్) డీఈపీఆర్, డీఎసీఎం పేపర్-2, పేపర్-3 పరీక్ష తేదీ: మార్చి 31, 2021,
గ్రేడ్-బి(డీఆర్) జనరల్ ఫేజ్-2 పరీక్ష తేదీ: ఏప్రిల్ 01, 2021
వెబ్ సైట్: www.rbi.org.in
Previous Post Next Post