LICHFL (LIC Housing Finance) Recruitment 2020 - Apply Online 20 Posts . LIC Housing Finance invites applications for filling the Management Trainee and Assistant Trainee Posts in LICHFL RECRUITMENT OF IT PROFESSIONAL (Management Trainee& Assistant Manager)LIC Housing Finance Ltd. requires candidates who fulfill the following eligibility criteria. LIC Housing Finance invites applications for filling the Management Trainee and Assistant Trainee Posts in LICHFL.

 LICHFL (LIC Housing Finance) Recruitment 2020 - Apply Online 20 Posts

ఎల్‌ఐసీ హెచ్ఎస్ఎల్ లో 20 పోస్టులు ముంబైలోని ఎసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్‌సీహెచ్ఎస్ఎల్).. ఐటీ  ప్రొఫెషనల్ (మేనేజ్ మెంట్ ట్రెనీ- అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Number of Positions:Management Trainee:9
Information Security Engineer (Assistant Manager) : 1
Web Developer (Assistant Manager) : 4
Database Developer (Assistant Manager) :2
Database Administrator Engineer (Assistant Manager): 1
Mobile App Developer (Assistant Manager) :2
Web Content/Graphics Designer (Assistant Manager) :1

మొత్తం పోస్టుల సంఖ్య: 20
పోస్టుల వివరాలు: మేనేజ్ మెంట్ ట్రైనీ-09, అసిస్టెంట్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇంజనీర్, వెబ్, డేటాబేస్ డెవలపర్, డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్, మొబైల్ యాప్ డెవలపర్, గ్రాఫిక్స్ డిజైనర్)-11.

అర్హతలు: మేనేజ్ మెంట్ ట్రైనీ: కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/ఐటీ సబ్జెక్టులతో ఫుల్ టైం ఎంసీఏ, బీఈ/బీటెక్/బీఎస్సీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 01.12.2020 నాటికి 24-30 ఏళ్ల మధ్య ఉండాలి అసిస్టెంట్ మేనేజర్: కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/ఐటీ సబ్జెక్టులతో ఫుల్ టైం ఎంసీఏ, బీఈ/బీటెక్/బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు  సంబంధిత పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 01.12.2020 నాటికి 25-30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: దరఖాస్తుల ద్వారా అర్హులైన అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఆన్లైన్ టెక్నికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. ఇందులో మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. దీనికి 50 మార్కులు ఉంటాయి. దీనిని ముంబైలో నిర్వహిస్తారు. ఆన్లైన్ టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను ప్రాతిపదికగా చేసుకొని తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేది: 31.12.2020
Download Notification and Apply Online Click Here

Previous Post Next Post