Kandla Port Trust (Deendayal PortTrust) Management Trainees Recruitment 2020. GA/PS/9209-III/2020/6583 Application for Management Trainee / Graduate Trainees. Applications are invited for Management /Graduate Traineeson contract basis in the following disciplines in Deendayal Port Trust. The main objective of the scheme is to provide training opportunities to the local youths under various departments of the Port and to train them for employability. Deendayal Port Trust(Erstwhile ‘Kandla Port Trust’).

Kandla Port Trust (Deendayal PortTrust) Management Trainees Recruitment 2020

దీన్ దయాళ్ పోర్ట్ ట్రస్ట్ లో మేనేజ్ మెంట్ టైనీలు గుజరాత్ లోని దీనదయాళ్ పోర్ట్ ట్రస్ట్ (కాంఢ్ పోర్ట్ ట్రస్ట్) మేనేజ్ మెంట్ ట్రైనీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి. ఒప్పంద ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనుంది.

ఖాళీల వివరాలు: మేనేజ్ మెంట్ ట్రైనీ 16, గ్రాడ్యుయేట్ ట్రైనీ 7, స్టాటిస్టికల్ ట్రైనీ 2 విభాగాలు: మార్కెటింగ్ | హెచ్ఆర్ | ఫైనాన్స్, ఎంసీఏ, లీగల్.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, ఎల్ ఎల్ బీ, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ (ఇంటర్) / ఐసీడబ్లూ ఏఐ(ఇంటర్) ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు: 2020 డిసెంబరు 1 నాటికి మేనేజ్ మెంట్ ట్రైనీ - 28 ఏళ్లు, గ్రాడ్యుయేట్/ స్టాటిస్టికల్ ట్రైనీ - 25 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక: అకడమిక్ మెరిట్ ప్రాతిపదికన
దరఖాస్తు విధానం: ఆన్లైన్
చివరి తేదీ: డిసెంబరు 31

చిరునామా: The Secretary. Deendayal Port Trust, Administrative Office Building, Gandhida hm (Kutch), Gujarat 370201. 

వెబ్ సైట్: https://www.deendayalport.gov.in

Previous Post Next Post