Hindistan Shipyard Limited 26 Posts Recruitment Limited 2020. HSL (Hindustan Shipyard Limited) is the pioneer Shipbuilding and Ship repair Yard functioning under the Ministry of Defence. The Company is looking for dynamic and result oriented personnel with proven track record for the following posts

Hindistan Shipyard Limited 26 Posts Recruitment Limited 2020

హెచ్ ఎస్ ఎల్ విశాఖపట్నంలో ఉద్యోగాలు విశాఖపట్నంలోని భారత ప్రభుత్వ సంస్థ అయిన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ హెచ్ ఎస్ ఎల్... ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 26

పోస్టుల వివరాలు: జనరల్ మేనేజర్, సీనియర్ కన్సల్టెంట్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ/మేనేజ్ మెంట్ డిప్లొమా (హెమోర్, పర్సనల్ మేనేజ్మెంట్), ఇంజనీరింగ్ డిగ్రీ(మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/నావెల్ ఆర్కిటెక్చర్), ఇంజనీరింగ్ డిప్లొమా, ఎంబీబీఎస్, ఎల్‌ఎల్బ, సీఏ, మాస్టర్స్ డిగ్రీ (ఎంఎంఎస్/ ఎంబీఏ, ఎమ్మెస్సీ/ఎంసీఏ) ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్లైన్ విధానంలో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 08.01.2021
వెబ్ సైట్: https://www.hslvizag.in/
Download the PDF Notification below Download the Notification of HINDUSTAN SHIPYARD LIMITED
Previous Post Next Post