Electric Two Wheelers to AP Govt Employees Soon. AP Govt has decided to provide Electric Two Wheelers to Employees at very low interest Rate. Details are provided below.


ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రభుత్వోద్యోగులకు బంపరాఫర్ అందిస్తున్నది.
లక్షకు పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌ను సిబ్బంది కోసం కొనుగోలు చేయనున్నది.
తాజాగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుక్కోవాలని ఆసక్తి చూపుతున్న ప్రభుత్వోద్యోగులకు జగన్ ప్రభుత్వం చేయూతనివ్వనున్నది

Electric Two Wheelers to AP Govt Employees Soon సర్కారీ ఉద్యోగులకు లక్ష ఎలక్ట్రిక్ టూ వీలర్స్

 సర్కారీ ఉద్యోగులకు లక్ష ఎలక్ట్రిక్ టూ వీలర్స్
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రభుత్వోద్యోగులకు బంపరాఫర్ అందిస్తున్నది.
లక్షకు పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌ను సిబ్బంది కోసం కొనుగోలు చేయనున్నది.
తాజాగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుక్కోవాలని ఆసక్తి చూపుతున్న ప్రభుత్వోద్యోగులకు జగన్ ప్రభుత్వం చేయూతనివ్వనున్నది

ఈఈఎస్ఎల్‌తో ఏపీ సర్కార్ జట్టు ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్‌)తో ఏపీ సర్కార్ జత కట్టింది.

భారీగా ఈవీ టూ వీలర్స్‌ను ప్రభుత్వోద్యోగులకు సరఫరా చేసేందుకు సంబంధిత మోటారు సైకిళ్లు-స్కూటర్ల తయారీ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నది.
ఆకర్షణీయ వాయిదాల్లో ఇలా టూ వీలర్స్
ఈ పథకం కింద ఈవీ టూ వీలర్స్ పొందిన వారికి తక్కువ వడ్డీరేటుపై ఆకర్షణీయ రుణ వాయిదాల కింద రుణాలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత బ్యాంకర్లతో సంప్రదిస్తున్నది.
కేఎఫ్‌డబ్ల్యూ, జీఐజడ్ వంటి గ్లోబల్ సంస్థలతోనూ చర్చిస్తున్నది.

ప్రభుత్వోద్యోగులకు భారీగా విద్యుత్ టూ వీలర్స్ సరఫరా చేసేందుకు బిడ్లను ఆహ్వానించినట్లు ఆంధ్రప్రదేశ్ నూతన, సంప్రదాయేతర ఇంధన అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ రమణారెడ్డి తెలిపారు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఫస్ట్‌టైం భారీ సంఖ్యలో ఒక రాష్ట్ర ప్రభుత్వం టూ వీలర్స్ కొనుగోలు చేయడానికి ముందుకు రావడం ప్రపంచంలోనే ఇది తొలిసారని భావిస్తున్నారు

4 Comments

  1. sir నేను compasinate grounds క్రింద‌ 2005 లో Jr. Asst గా appoint అయ్యాను నాకు qualfi...fullfil చేయ‌టం కొర‌కు 5 సంవ‌త్స‌రాలు స‌మ‌యం ఇచ్చారు నేను 2008 ఒక‌ వ్య‌క్తి Compasinate grounds క్రింద‌ fully qualifi.. తో appoint అయ్యాడు మ‌రి మా ఇద్ద‌రిలో senior ఎవ‌ర‌వుతారు

    ReplyDelete
  2. 你们知不知道,在美国代写作业的时候,学生通常要表达他们对研究问题的看法。science写作的价值在于这种观点是建立在证据推理、正确理解相关知识体系和学科内的science争论的基础上的。学生需要用学术论据来支持您们的观点,学术论据应该是客观的,逻辑性的。证据的质量将决定论据的可信度。学生面临的挑战是通过一份文档翔实、组织有序、结构合理的作业来说服读者相信您们的观点。在提出问题的解决方案或描述拟议的措施时,这一点尤其重要的。

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post