Download Jagananna Vidyaa Deevena Jagananna Vasathi Deevena Lists 2021.
జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఎంపిక జాబితాలు 2020-21 సంవత్సరానికి అయ్యాయి. ఎంపిక జాబితాలను జ్ఞానభూమి వెబ్సైటు లో అందుబాటులో ఉంచడం జరిగింది. జిల్లాల వారీగా, లేదా డిపార్ట్మెంట్ వారీగా ఈ జాబితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు 

Download Jagananna Vidyaa Deevena Jagananna Vasathi Deevena Lists 2021

Download Jagananna Vidyaa Deevena Jagananna Vasathi Deevena Lists 2021.

జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఎంపిక జాబితాలు 2020-21 సంవత్సరానికి అయ్యాయి. ఎంపిక జాబితాలను జ్ఞానభూమి వెబ్సైటు లో అందుబాటులో ఉంచడం జరిగింది. జిల్లాల వారీగా, లేదా డిపార్ట్మెంట్ వారీగా ఈ జాబితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు
ముందుగా కింద ఇచ్చిన లింక్ లో ఉన్న వెబ్సైటు ను ఓపెన్ చేయాలి.
తరువాత fresh లేదా renewal సెలెక్ట్ చేయాలి
తదుపరి సెలెక్ట్ డిస్ట్రిక్ట్ వైస్ అని ఉన్న దగ్గర సెలెక్ట్ చేయాలి
మన జిల్లా ను సెలెక్ట్ చేయాలి
ఆ తరువాత మన కాలేజీ సెలెక్ట్ చేయాలి ఆ తరువాత బ్లూ కలర్ లో ఉన్న సెలెక్టెడ్ లిస్ట్ నెంబర్ పై క్లిక్ చేస్తే జాబితా చూసుకోవచ్చు. 

Download the Lists from Official Website click here

1 Comments

Post a Comment

Previous Post Next Post