Border Roads Organisation BRO GREF Recruitment 2021 - Apply for 459 Posts. BRO GREF Recruitment 2021: Vacancies for 459 Posts. Draughtsman, Multi Skilled Worker, Store Keeper & Other – 459 Posts Border Roads Organization (BRO) has given a notification for the recruitment of Multi Skilled Worker, Store Keeper, Draughtsman & Other vacancies in General Reserve Engineer Force for Male Candidates. BRO Various Vacancy Recruitment 2021 – 459 MSW, Store Keeper & Other Posts

భార‌త ప్రభుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన బోర్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్(బీఆర్ఓ), జ‌న‌ర‌ల్ రిజ‌ర్వ్ ఇంజినీర్ ఫోర్స్‌(జీఆర్ఈఎఫ్) విభాగంలో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. బీఆర్ఓ-జీఆర్ఈఎఫ్‌లో 459 ఖాళీలు

Border Roads Organization BRO GREF Recruitment 2021 - Apply for 459 Posts

బీఆర్ఓ-జీఆర్ఈఎఫ్‌లో 459 ఖాళీలు . భార‌త ప్రభుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన బోర్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్(బీఆర్ఓ), జ‌న‌ర‌ల్ రిజ‌ర్వ్ ఇంజినీర్ ఫోర్స్‌(జీఆర్ఈఎఫ్) విభాగంలో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. బీఆర్ఓ-జీఆర్ఈఎఫ్‌లో 459 ఖాళీలు

Application Fee
  • For GEN/ EWS/ Ex-servicemen : Rs. 50/-
  • For Other Backward Class: Rs. 50/-
Vacancy Details
Sl. No Post Name Total Qualification
1 Draughtsman 43 10+2, Draughtsmanship (Architecture) or  Trade Certificate in Draughtsman (Civil)
2 Supervisor Store 11 Degree, certificate (Relevant Disciplines)
3 Radio Mechanic 04 Matriculation, ITI & Other Relevant Certificates
4 Lab Asst 01 10+2, ITI &  Other Relevant Certificates
5 Multi Skilled Worker (Mason) 100 Matriculation &  Other Relevant Certificates
6 Multi Skilled Worker (Driver Engine Static) 150 Matriculation, ITI (Relevant trades)
7 Store Keeper Technical 150 10+2 with store keeping knowledge

మొత్తం ఖాళీలు: 459

1) డ్రాఫ్ట్స్‌మెన్‌: 43
అర్హ‌త‌: సైన్స్ స‌బ్జెక్టులతో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌తో పాటు ఆర్కిటెక్చ‌ర్‌/ డ‌్రాఫ్ట్స్‌మెన్‌షిప్‌లో రెండేళ్ల స‌ర్టిఫికెట్ కోర్సు లేదా డ్రాఫ్ట్స్‌మెన్(సివిల్‌) స‌బ్జెక్టులో రెండేళ్ల నేష‌న‌ల్ ట్రేడ్ స‌ర్టిఫికెట్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఏడాది ప్రాక్టిక‌ల్ అనుభ‌వం ఉండాలి.
వ‌య‌సు: 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

2) సూప‌ర్‌వైజ‌ర్ స్టోర్‌: 11
అర్హ‌త‌: డిగ్రీ/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌. మెటీరియ‌ల్ మేనేజ్‌మెంట్‌/ ఇన్వెంట‌రీ కంట్రోల్‌/ స‌్టోర్స్ కీపింగ్ కోర్సుల్లో స‌ర్టిఫికెట్ ఉండాలి.
వ‌య‌సు: 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

3) రేడియో మెకానిక్‌: 04
అర్హ‌త‌: మెట్రిక్యులేష‌న్ ఉత్తీర్ణ‌త‌. ఇండ‌స్ట్రియ‌ల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి రేడియో మెకానిక్ స‌ర్టిఫికెట్‌తో పాటు రెండేళ్లు రేడియో మెకానిక్‌గా ప‌ని చేసిన అనుభ‌వం ఉండాలి.
వ‌య‌సు: 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

4) ల్యాబ్ అసిస్టెంట్‌: 01
అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్(10+2) ఉత్తీర్ణ‌త‌. ఇండ‌స్ట్రియ‌ల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ జారీ చేసిన ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ స‌ర్టిఫికెట్ ఉండాలి.
వ‌య‌సు: 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

5) మ‌ల్టి స్కిల్డ్ వ‌ర్క‌ర్‌(మాస‌న్‌): 100
అర్హ‌త‌: మెట్రిక్యులేష‌న్ ఉత్తీర్ణ‌త‌. బిల్డింగ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌/ బ్రిక్స్ మాస‌న్‌లో ఇండ‌స్ట్రియ‌ల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ జారీ చేసిన స‌ర్టిఫికెట్ ఉండాలి.
వ‌య‌సు: 18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

6) మ‌ల్టి స్కిల్డ్ వ‌ర్క‌ర్ (డ్రైవ‌ర్ ఇంజిన్ స్టాటిక్‌): 150
అర్హ‌త‌: మెట్రిక్యులేష‌న్‌/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌. మెకానిక్ మోటార్‌/ వెహికిల్స్‌/ ట‌్రాక్ట‌ర్స్ విభాగాల్లో ఇండస్ట్రియ‌ల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ జారీ చేసిన స‌ర్టిఫికెట్ ఉండాలి.
వ‌య‌సు: 18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

7) స్టోర్ కీప‌ర్ (టెక్నిక‌ల్‌): 150
అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్‌/ త‌త్సమాన ఉత్తీర్ణ‌త‌. వెహికిల్స్‌/ ఇంజినీరింగ్ ఎక్విప్‌మెంట్‌కి సంబంధించిన స్టోర్ కీపింగ్ నాలెడ్జ్ ఉండాలి. వ‌య‌సు: 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్‌, ప్రాక్టిక‌ల్ టెస్ట్‌(ట్రేడ్ టెస్ట్‌), రాత ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. రాత ప‌రీక్ష‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్య‌ర్థుల ప్రొవిజ‌న‌ల్ మెరిట్ జాబితా త‌యారుచేస్తారు. రాత ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల‌ను త‌దుప‌రి ప్ర‌క్రియ ఫిజిక‌ల్ అండ్ ప్రాక్టిక‌ల్ ట్రేడ్ టెస్ట్‌ల‌కు ఎంపిక చేస్తారు. వీటిలో అర్హ‌త సాధించిన వారికి మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ఉంటుంది. మెడిక‌ల్ ఎగ్జామ్‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థులు జీఆర్ఈఎఫ్ సెంట‌ర్‌, పుణెలో ట్రెయినింగ్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: ఈ ప్ర‌కట‌న వెలువ‌డిన తేదీ నుంచి 45 రోజుల్లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: Commandant GREF Centre, Dighi camp, Pune- 411015.

Previous Post Next Post