NBCC Engineers Recruitment 2020 - NBCC 100 Engineers Recruitment Notification, NBCC (India) Limited, formerly known as National Buildings Construction Corporation Limited, is a Government of India Navratna Enterprise invites applications from eligible candidates for recruitment of 100 Engineers in NBCCINDIA Limited Details in telugu are given below.


NBCC Engineers Recruitment 2020 NBCC 100 Engineers Recruitment Notification

ఎన్బీసీసీలో ఇంజనీర్లు న్యూఢిల్లీలోని ఎన్ బీసీసీ(ఇండియా) లిమిటెడ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ఒప్పంద ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనుంది. 

ఖాళీలు: సివిల్ 80, ఎలక్ట్రికల్ 20 

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. 

వయసు: 35 ఏళ్లకు మించకూడదు. 

ఎంపిక: రాతపరీక్ష / గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా 

దరఖాస్తు: ఆన్లైన్ / 

ఆన్లైన్ చివరి తేదీ: డిసెంబరు 15 

చిరునామా: General Manager (HRM), NBCC (1) Limited, NBCC Bhawan, 2nd Floor, Corporate Office, Near Lodhi Hotel, Lodhi Road, New Delhi-110003. 

వెబ్ సైట్: https://www.nbccindia.com/

Previous Post Next Post